Tag Archives: chicken biryani

రేయ్ ఏంట్రా ఇది.. బిర్యానీ తింటుండగా షాకింగ్ సీన్.. ప్లేట్‌లో కనిపించింది చూసి..

హైదరాబాద్‌ నగరంలోని హోటళ్లు, రెస్టారెంట్లపై ఫుడ్ సెఫ్టీ అధికారులు నిత్యం దాడులు చేస్తున్నా పరిస్థితుల్లో మాత్రం ఏ మాత్రం మార్పు రావడం లేదు. బిర్యానీ తినడానికి హోటల్‌కు వెళ్లిన వ్యక్తులకు చేదు అనుభవం ఎదురైంది. బిర్యానీలో బొద్దింక రావడం చూసి ఒక్కసారిగా కంగుతున్నారు. బీర్యానీ అంటే చాలు నాన్ వెజ్ ప్రియులు ముందు వెనుక ఆలోచించడకుండా తినేస్తారు.. ఎందుకంటే.. బిర్యానీ టెస్ట్ అలాంటిది మరి.. అయితే.. బిర్యానీతో సొమ్ముచేసుకుంటున్న కొన్ని హోటళ్లు శుచి శుభ్రతను గాలికొదిలేశాయి.. హోటళ్లు, రెస్టారెంట్ల నిర్వాహకుల తీరుతో బిర్యానీ తినాలంటేనే …

Read More »

మటన్ మసాలా రూ.8 వేలు, మటన్ కూర రూ.7 వేలు.. జైలులో వీఐపీ ఖైదీలకు స్పెషల్ ఫుడ్

Jail Inmates: మటన్ మసాలా రూ.8 వేలు, మటన్ కూర రూ.7 వేలు.. ఏంటి.. ఏదైనా ఫైవ్ స్టార్ హోటల్‌లో ఫుడ్ రేట్లు అనుకుంటున్నారా. కాదండీ జైలులో వీఐపీ ఖైదీలకు అందించే ఆహారం రేట్లు. అదేంటీ జైలులో అందరికీ ఒకే రకమైన భోజనం ఉంటుంది కదా అని ఆలోచిస్తున్నారా. సాధారణంగా అయితే అందరికీ ఒకే ఫుడ్ పెడతారు. కానీ కొందరు వీఐపీ ఖైదీలు మాత్రం అడ్డదారిలో జైలు సిబ్బందితో ఇలాంటి వంటకాలు తెప్పించుకుంటారు. తాజాగా ఓ జైలులో జరుగుతున్న అవినీతి ఆరోపణలు బయటికి రావడం …

Read More »