Tag Archives: CLAT 2026 Exam Date

 కామన్‌ లా అడ్మిషన్‌ టెస్ట్‌ (క్లాట్‌) 2026 రాత పరీక్ష తేదీ వచ్చేసింది.. ఎప్పుడంటే?

నేషనల్‌ లా యూనివర్సిటీల్లో 2026-27 విద్యా సంవత్సరానికి అండర్‌ గ్రాడ్యుయేట్‌ (యూజీ), పోస్టు గ్రాడ్యుయేట్‌ (పీజీ) లా కోర్సుల్లో ప్రవేశాలకు నిర్వహించనున్న కామన్‌ లా అడ్మిషన్‌ టెస్ట్‌ (CLAT) 2026 నోటిఫికేషన్‌ విడుదలైంది. ఈ ప్రవేశ పరీక్షను జాతీయ స్థాయిలో నిర్వహిస్తారు. ఈ పరీక్ష దేశవ్యాప్తంగా ఉన్న నేషనల్‌ లా యూనివర్సిటీల్లో 2026-27 విద్యా సంవత్సరానికి అండర్‌ గ్రాడ్యుయేట్‌ (యూజీ), పోస్టు గ్రాడ్యుయేట్‌ (పీజీ) లా కోర్సుల్లో ప్రవేశాలకు నిర్వహించనున్న కామన్‌ లా అడ్మిషన్‌ టెస్ట్‌ (CLAT) 2026 నోటిఫికేషన్‌ విడుదలైంది. ఈ ప్రవేశ …

Read More »