ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పింఛన్ల పంపిణీకి సంబంధించి కీలక నిర్ణయం తీసుకుంది. డిసెంబర్ నెలకు సంబంధించిన పింఛన్‌ను ఒకరోజు ముందుగానే పంపిణీ చేయనున్నారు. వాస్తవానికి ప్రభుత్వం ప్రతి నెలా ఒకటో తేదీన పింఛన్ డబ్బుల్ని పంపిణీ చేస్తోంది. కానీ ఒకటో తేదీన సెలవు అయితే మాత్రం ముందు రోజే పింఛన్ పంపిణీ చేస్తామని ప్రకటించిన సంగతి తెలిసిందే. అయితే డిసెంబర్ 1 ఆదివారం కావడంతో పింఛన్ డబ్బుల్ని ఒక రోజు ముందుగానే.. అంటే నవంబర్ 30వ తేదీనే పంపిణీ చేయనున్నారు. పింఛన్ తీసుకునేవారు ఈ విషయాన్ని …
Read More »Tag Archives: cm chandra babu naidu
బలవంతపెట్టిన ఫ్యామిలీ.. కాదనలేకపోయిన సీఎం.. కర్నూలులో ఇంట్రెస్టింగ్ సీన్
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆరోగ్యం విషయంలో ఎంత జాగ్రత్తగా ఉంటారో అందరికీ తెలసిందే. ఆహారం, ఆరోగ్యం విషయంలో ఆయన ఎంత స్ట్రిక్ రూల్స్ పాటిస్తారో చెప్పాల్సిన పనిలేదు. ముఖ్యమంత్రిగా సమీక్షలు, సమావేశాల్లో పాల్గొంటున్న సమయంలోనూ.. ఆయన టైమ్‌కు ఆహారం తీసుకుంటూ ఉంటారు. రాత్రి ఏడున్నరలోపే డిన్నర్ పూర్తి చేస్తూ ఉంటారు. ఇక చంద్రబాబు సతీమణి నారా భువనేశ్వరి సైతం ఈ విషయంలో చాలా శ్రద్ధ తీసుకుంటూ ఉంటారు. క్రమం తప్పకుండా వ్యాయామం, టైమ్ తప్పకుండా భోజనం.. ఇలా అన్నీ టైమ్ ప్రకారం …
Read More »ఏపీలో రేషన్‌కార్డులు ఉన్నవారికి గుడ్‌న్యూస్.. ఎన్నాళ్లకెన్నాళ్లకు, చంద్రబాబు కీలక ప్రకటన
ఆంధ్రప్రదేశ్‌లో రేషన్ కార్డులు ఉన్నవారికి ముఖ్యమంత్రి చంద్రబాబు శుభవార్త చెప్పారు. రాష్ట్రంలో నిత్యావసర వస్తువుల ధరల నియంత్రణపై దృష్టిపెట్టాలని అధికారులకు కీలక సూచనలు చేశారు.ముఖ్యమంత్రి చంద్రబాబు అమరావతి సచివాలయంలో పౌరసరఫరాలశాఖపై సమీక్ష నిర్వహించారు. ఈ సమావేశంలో ధాన్యం సేకరణ విధానం, రేషన్ బియ్యం సరఫరా, డోర్ డెలివరీ విధానం పనితీరు, నిత్యావసర ధరల నియంత్రణపై ప్రధానంగా చర్చించారు. గత టీడీపీ ప్రభుత్వ హయాంలో రేషన్ షాపుల ద్వారా అనేక రకాల సరకులు ఇచ్చేవాళ్లమని గుర్తు చేశారు. గత వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం వాటిని రద్దు చేసిందన్నారు. …
Read More »