అమెరికన్ ఐటీ దిగ్గజం కాగ్నిజెంట్ విశాఖ ఐటీ హబ్‌ను బలోపేతం చేయడానికి రూ. 1500 కోట్ల పెట్టుబడితో మెగా టెక్ సెంటర్ ఏర్పాటు చేయనుంది. ఇందుకుగానూ సదరు కంపెనీకి 22 ఎకరాలు కేటాయిస్తూ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రత్యేక రాయితీగా ఎకరానికి 99 పైసలు మాత్రమే తీసుకోనుంది. ఈ ప్రాజెక్ట్ ద్వారా 8000 మందికి ఉద్యోగ అవకాశాలు లభించనున్నాయి.విశాఖ నగరం ఐటీ రంగంలో మరో మెట్టు ఎక్కనుంది. అంతర్జాతీయ స్థాయిలో పేరుగాంచిన అమెరికన్ ఐటీ దిగ్గజం కాగ్నిజెంట్ టెక్నాలజీ సొల్యూషన్స్ కార్పొరేషన్ ఇప్పుడు విశాఖను తన …
Read More »