Tag Archives: Commonwealth Weightlifting

తండ్రికి తగ్గ తనయుడు.. కామన్వెల్త్ గేమ్స్‌లో స్వర్ణంతో సత్తా చాటిన విజయనగరం కుర్రాడు!

తండ్రి స్పూర్తితో దేశం మెచ్చే క్రీడాకారుడిగా మన్ననలు పొందుతున్నాడు విజయనగరం జిల్లా కొండవెలగాడకి చెందిన వల్లూరి అజయ్. 2010లో జరిగిన కామన్వెల్త్ గేమ్స్‌లో తండ్రి భారత్‌కు కాంస్య పథకాన్ని తెచ్చిపెడితే.. తాజాగా గుజరాత్ రాష్ట్రంలోని అహ్మదాబాద్ వేదికగా జరిగిన సీనియర్ కామన్వెల్త్ వెయిట్‌లిఫ్టింగ్ ఛాంపియన్‌షిప్‌లో అజయ్‌ స్వర్ణ పథకాన్ని సాధించి తండ్రికి తగ్గ తనయుడిగా పెరుతెచ్చుకున్నాడు. గుజరాత్ రాష్ట్రంలోని అహ్మదాబాద్ వేదికగా ఇటీవల నిర్వహించిన సీనియర్ కామన్వెల్త్ వెయిట్‌లిఫ్టింగ్ ఛాంపియన్‌షిప్‌లో విజయనగరం జిల్లా నెల్లిమర్ల మండలం కొండవెలగాడకి చెందిన వల్లూరి అజయ్ బాబు అద్భుత …

Read More »