రాష్ట్ర నిరుద్యోగులకు పోలీస్ రిక్రూట్‌మెంట్ బోర్డు ఛైర్మన్ తీపికబురు చెప్పారు. యేళ్లకేళ్లుగా నానుతున్న కానిస్టేబుల్ పోస్టులకు ఎంపికైన అభ్యర్థులకు ఎట్టకేలకు న్యాయం జరగనుంది. ఈ పోస్టులకు ఎంపికైన అభ్యర్ధులకు త్వరలోనే సర్టిఫికెట్ల వెరిఫికేషన్ ప్రక్రియ ప్రారంభంకానున్నట్లు తాజాగా వెల్లడించారు. దీంతో నిరుద్యోగుల్లో సంతోషం వెల్లివిరిసింది..యేళ్లకేళ్లుగా నానుతున్న 2018 బ్యాచ్ కానిస్టేబుల్ పోస్టులకు ఎంపికైన అభ్యర్థులకు ఎట్టకేలకు సర్కార్ గుడ్‌న్యూస్ చెప్పింది. ఈ అభ్యర్ధులకు త్వరలోనే సర్టిఫికెట్ల వెరిఫికేషన్ ప్రక్రియ ప్రారంభంకానుందని పోలీస్ రిక్రూట్‌మెంట్ బోర్డు ఛైర్మన్ వెల్లడించారు. ఆయన ఈ మేరకు వెల్లడించారని రాష్ట్ర …
Read More »Tag Archives: Constable Jobs
తెలుగు రాష్ట్రాల్లో కానిస్టేబుల్ కొలువులకు ఉచిత కోచింగ్.. ఇలా దరఖాస్తు చేసుకోండి
సర్కార్ కొలువు దక్కించుకోవాలనేది ఎందరికో కల. కానీ కొందరికే అది సాధ్యం అవుతుంది. ఇందుకు గల అనేకానేక కారణాల్లో ఆర్ధిక ఇబ్బందులు ఒకటి. అయితే ఒక్క రూపాయి చెల్లించకుండా స్టాఫ్ సెలక్షన్ కమిషన్ త్వరలోనే నిర్వహించనున్న కానిస్టేబుల్ పోస్టుల రాత పరీక్షకు ఉచిత కోచింగ్ ఇచ్చేందుకు ఓ స్వచ్ఛంద సంస్థ ముందుకు వచ్చింది. తెలుగు రాష్ట్రాల నిరుద్యోగులు ఎవరైనా ఇక్కడ ఉచితంగా శిక్షణ పొందవచ్చు..కేంద్ర సాయుధ బలగాల్లో బీఎస్‌ఎఫ్, సీఐఎస్‌ఎఫ్, సీఆర్‌పీఎఫ్, ఐటీబీపీ తదితర విభాగాల్లో కానిస్టేబుల్, రైఫిల్‌మ్యాన్ (జీడీ) పోస్టుల భర్తీకి సంబంధించి …
Read More »
Amaravati News Navyandhra First Digital News Portal