Tag Archives: credit score

మీ క్రెడిట్ స్కోర్ తగ్గిపోయిందా..? ఈ ట్రిక్స్‌తో వేగంగా పెంచుకోండి..!

Credit Score: బ్యాంకులు, ఇతర సంస్థల నుంచి రుణాలు కావాలంటే ముందుగా చూసేది క్రెడిట్‌ స్కోర్‌. ఇది బాగుంటేనే రుణాలు సులభతరం అవుతాయి. కానీ చాలా మంది క్రెడిట్‌ స్కోర్‌ లేని కారణంగా రుణాలు తిరస్కరిస్తుంటాయి బ్యాంకులు. మరి క్రెడిట్‌ స్కోర్‌ తగ్గిపోతే రుణం అందదు. స్కోర్‌ను పెంచుకోవాలంటే ఈ ట్రిక్స్‌ పాటిస్తే మంచిదంటున్నారు నిపుణులు..క్రెడిట్ కార్డ్ పరిధిని పెంచడంతో పాటు త్వరగా లోన్ పొందడానికి మంచి క్రెడిట్ స్కోర్ అవసరం. దీనిని CIBIL స్కోర్ అని కూడా అంటారు. ఇది మూడు అంకెల …

Read More »

క్రెడిట్ స్కోరు తక్కువుందా.. లోన్ అస్సలు రావట్లేదా? ఈ అపోహలు వీడితేనే తక్కువ వడ్డీకి రుణాలు!

లోన్లపై వడ్డీ రేట్లు క్రమంగా పెరుగుతూనే ఉన్నాయి. ఇదే సమయంలో మెరుగైన క్రెడిట్ స్కోరు ఉన్న వారికి మాత్రం వడ్డీలో రాయితీ ఇస్తామని బ్యాంకులు చెబుతున్నాయి. ఈ నేపథ్యంలో మంచి స్కోరు సాధించే క్రమంలోనే క్రెడిట్ స్కోరుపై చాలా మందిలో ఎన్నో అపోహలు ఉంటాయి. వీటిని వీడాల్సిన అవసరం ఉంది. చాలా మంది కొత్తగా ఉద్యోగంలో చేరిన వెంటనే.. వారి వారి అవసరాల నిమిత్తం వ్యక్తిగత రుణాలు, క్రెడిట్ కార్డుల్ని తీసుకుంటున్నారు. కార్డు తీసుకోగానే మురిసిపోవద్దు. దానిని సరిగ్గా నిర్వహించగలగాలి. సమయానికి బిల్లు చెల్లించగలగాలి. …

Read More »