తిరుపతి జిల్లా పాకాల మండలంలో షాకింగ్ ఘటన వెలుగు చూసింది. పాకాల వారి పల్లి అటవీ ప్రాంతంలో నాలుగు డెడ్ బాడీలు లభించడం స్థానికంగా తీవ్ర కలకలం రేపింది. అటవీ ప్రాంతంలోకి పశువులను మేపేందుకు వెళ్లిన స్థానికులకు ఈ మృతదేహాలు కనిపించడంతో వారు అటవీశాఖ అధికారులకు సమాచారం ఇచ్చారు. దీంతో ఘటనా స్థలానికి చేరుకున్న అటవీశాఖ సిబ్బంది చెట్టుకు ఉరి వేసుకున్న రెండు మృతదేహాలను గుర్తించగా పక్కనే మరో రెండు డెడ్ బాడీలను పూడ్చి పెట్టినట్లు కనుగొన్నారు. చెట్టుకు వేలాడిన రెండు డెడ్ బాడీ …
Read More »Tag Archives: crime news
విమానం ల్యాండ్ కాగానే.. అనుమానంగా ఇద్దరు వ్యక్తులు.. బ్యాగులు ఓపెన్ చేయగా
యువర్ అటెన్షన్ ప్లీజ్..! 6E1068 విమానం బ్యాంకాక్ నుంచి శంషాబాద్ విమానాశ్రయానికి వచ్చింది. రన్‌వేపై వచ్చిన ఆ విమానంలో నుంచి ప్రయాణీకులు ఒక్కొక్కరిగా కిందకు దిగుతున్నారు. ఇక వారిలో ఇద్దరు కదలికలు తేడాగా కనిపించాయి. ఆ ఇద్దరినీ అదుపులోకి తీసుకుని విచారించగా.. శంషాబాద్ ఎయిర్‌పోర్ట్ బాగా రద్దీగా ఉంది. అప్పుడే బ్యాంకాక్ నుంచి ఓ విమానం రన్‌వేపైకి వచ్చింది. ఎగ్జిట్ గుండా ప్రయాణీకులు ఒక్కొక్కరు లోపలికి వస్తున్నారు. ఇక వారిలో ఇద్దరు వ్యక్తులు కదలికలు అనుమానాస్పదంగా కనిపించాయి. ఆ ఇద్దరిని పక్కకు పిలిచి చెక్ …
Read More »నోయిడాలో తెలుగు విద్యార్థి దారుణ హత్య.. తుపాకీతో కాల్చి.. ఆ తర్వాత..
నోయిడాలోని బిర్లా ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీలో ఎంబీఏ మొదటి సంవత్సరం చదువుతున్నాడు దీపక్. హాస్టల్‌లో ఒకే గదిలో ఆగ్రాకు చెందిన దేవాన్ష్ చౌహాన్‌తో కలిసి ఉంటున్నాడు. ఇద్దరి మధ్య గొడవ మొదలైందని, రూమ్‌లో నుంచి కాల్పుల శబ్ధం వినిపించిందని సెక్యూరిటీ గార్డ్ హాస్టల్ వార్డెన్‌కు సమాచారం ఇచ్చాడు. ఉత్తరప్రదేశ్ గ్రేటర్ నోయిడాలో తెలుగు విద్యార్థి దారుణ హత్యకు గురయ్యాడు.. ఆ విద్యార్థిని కాల్చిచంపిన రూమ్‌మెట్ కూడా ఆత్మహత్యకు పాల్పడటం కలకలం రేపింది. దీపక్ హత్య తర్వాత తానూ కాల్చుకుని దేవాన్ష్ ఆత్మహత్య చేసుకున్నట్లు పోలీసులు …
Read More »ప్రొఫెసర్‌పై కత్తితో దాడి చేసిన ఘటనలో స్టూడెంట్ అరెస్ట్.. అందుకేనట
నూజివీడు త్రిపుల్ ఐటీలో ఘోర ఘటన చోటు చేసుకుంది. హాజరు తక్కువగా ఉండటంతో పరీక్ష రాయడానికి అనుమతి నిరాకరించడంతో ఆగ్రహించిన ఎం.టెక్ విద్యార్థి పురుషోత్తం, సివిల్ విభాగం ప్రొఫెసర్ గోపాలరాజుపై కత్తితో దాడి చేశాడు. సహచర విద్యార్థులు సమయానికి స్పందించడంతో ప్రాణాపాయం తప్పింది. పోలీసులు హత్యాయత్నం కేసు నమోదు చేసి నిందితున్ని కోర్టులో హాజరుపరిచారు. నూజివీడు త్రిపుల్ ఐటీలో ప్రొఫెసర్‌పై విద్యార్థి కత్తితో దాడి చేసిన ఘటన సంచలనం రేపుతోంది. ఈ ఘటనకు పాల్పడ్డ ఎంటెక్ (ట్రాన్స్‌పోర్ట్) విద్యార్థి మజ్జి వినాయక పురుషోత్తంను పోలీసులు …
Read More »తండ్రిని చంపి తల, మొండెం వేరు చేసిన కసాయి కొడుకు.. ఎందుకో అస్సలు ఊహించలేరు!
మూఢనమ్మకాల అనుమానం, భూతగాదాలతో కన్న తండ్రినే అతి కిరాతకంగా హత్య చేశాడు ఓ కుమారుడు. తండ్రి ఒంటరిగా పొలం వద్ద పనులు చేస్తుండగా తన మేనల్లుడితో పాటు అక్కడికి వచ్చిన కుమారుడు తండ్రిపై దాడి చేసి హత్య చేశాడు. ఆ తర్వాత తల, మొండెం వేరు మృతదేహాన్ని తీసుకెళ్లి ఒక కాలువలో పడేశారు. కుటుంబ సభ్యుల ఫిర్యాదుతో ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు నిందితులను అరెస్ట్ చేశారు. నాగర్ కర్నూల్ జిల్లా కల్వకుర్తి పట్టణంలోని వాసవినగర్ లో వృద్ధుడు చాగొండ బాలయ్య నివాసం …
Read More »ఐదేళ్ల చిన్నారిపై అత్యాచారయత్నం.. స్థానికులకు అడ్డంగా దొరికిన యువకుడు.. కట్‌చేస్తే..
కడప జిల్లాలో హృదయ విదారక ఘటన ఒకటి వెలుగు చూసింది. ఒంటరిగా ఉన్న ఒక ఐదేళ్ల బాలికపై కన్నేసిన కామాందుడు.. ఆ పాపపై అత్యాచారం చేసేందుకు ప్రయత్నించాడు. గమనించిన స్థానికులు అతన్ని పట్టుకొని చితబాది పోలీసులకు అప్పగించారు. ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. సమాజంలో రోజురోజుకూ కామాందులు పెరిగిపోతున్నారు. రోడ్లపై ఆడ పిల్లలు ఒంటరిగా కనిపిస్తే చాలా తమ వక్రబుద్ది చూపిస్తున్నారు. అక్కడ ఉన్నది పసిపిల్లా, పండు ముసలా అని కూడా చూడట్లేదు. కామంతో కల్లుమూసుకుపోయి వాళ్లపై పడి తమ …
Read More »ఏంట్రా ఇది.. ఏకంగా రాష్ట్ర సచివాలయాన్నే టార్గెట్ చేశారు.. మహిళా ఉద్యోగిని బెదిరించి..
రాష్ట్ర సచివాలయం అప్పుడే ప్రారంభమైంది. సచివాలయానికి వచ్చిన వివిధ శాఖల ఉద్యోగులు తమ తమ సీట్ల కూర్చొని విధులు నిర్వర్తించడం మొదలు పెట్టారు. సచివాలయంలోని ఒక శాఖలో పనిచేస్తున్నా మహిళా ఉద్యోగికి ఒక ఫోన్ కాల్ వచ్చింది. తన పేరు అరవింద్ అని సిఐడి నుండి ఫోన్ చేస్తున్నట్లు చెప్పాడు. దీంతో ఆ ఉద్యోగిలో కంగారు మొదలైంది. అరవింద్ అంతటితో ఆగకుండా మీపై సిఐడి కేసు ఉందని దాన్ని మాఫి చేయాలంటే డబ్బులివ్వాలని అడిగాడు. సిఐడి కేసు ఉందని చెప్పడంతో ఆ మహిళా ఉద్యోగిలో …
Read More »మీ ఇద్దరి మధ్య గొడవలతో ముద్దులొలికే ముగ్గురు పిల్లల్ని చిదిమేశావ్ కదా బ్రదర్
కుటుంబ కలహాలు ఓ పచ్చని సంసారంలో చిచ్చుపెట్టాయి… భార్యతో గొడవపడి తన ముగ్గురు పిల్లలతో బయటకు వెళ్లిన భర్త తన పిల్లలను చంపి తాను ఆత్మహత్య చేసుకున్నాడు. ఏపీలోని యర్రగొండపాలెం మండలం బోయలపల్లికి చెందిన వెంకటేశ్వర్లు తెలంగాణాలోని పెద్దపూర్ దగ్గర శవమై తేలాడు. భార్యతో గొడవ పడి తన ముగ్గురు పిల్లలతో బయటకు వెళ్లిన వెంకటేశ్వర్లు ఈ ఘాతుకానికి పాల్పడినట్టు అనుమానిస్తున్నారు. వెంకటేశ్వర్లు, మరో ముగ్గురు పిల్లల మృతదేహాలు లభించాయి. ఈ ఘటన వెంకటేశ్వర్లు స్వగ్రామం బోయలపల్లిలో విషాదాన్ని నింపింది. ప్రకాశం జిల్లా యర్రగొండపాలెం …
Read More »ఆమెకు 45.. అతడికి 24.. గుట్టుగా ఆ యవ్వారం.. సీన్‌లోకి కూతురి ఎంట్రీతో
యూట్యూబ్‌లో చూసి మర్డర్ స్కెచ్ వేశారు. ఆ యువతిని క్షుద్ర పూజలకు బలిచ్చినట్లు అందరిని నమ్మించి హైడ్రామా క్రియేట్ చేశారు. యువతిని చంపి ఆ డెడ్‌బాడీ వద్ద క్షుద్రపూజలు జరిపిన ఆనవాళ్ళతో హైడ్రామా క్రియేట్ చేసిన ఆ మర్డర్ మిస్టరీ వీడింది. డబుల్ మర్డర్ మిస్టరీని పోలీసులు చాకచక్యంగా చేధించారు. తీగలాగితే దొంగ కదిలింది. జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో జరిగిన డబుల్ మర్డర్ మిస్టరీ వీడింది. అచ్చం దృశ్యం కథను మరిపించేలా కన్నతల్లి మర్డర్ స్కెచ్ వేసినట్లుగా గుర్తించిన పోలీసులు ఆ కసాయి తల్లితో …
Read More »తేజ్ నేను ఎవరితో మాట్లాడలేదురా.. నా కొడుకును మంచిగా చూసుకో.. ఇల్లాలు బలవన్మరణం
కేశవపట్నం పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. కరీంనగర్ జిల్లా తాడికల్‌కు చెందిన 27ఏళ్ల గొట్టె శ్రావ్య రాజన్న సిరిసిల్ల జిల్లా బోయినపల్లి మండలానికి చెందిన అమ్మిగల్ల ధర్మతేజ్‌ను ప్రేమించి 2020లో వివాహం చేసుకుంది. తరువాత వారిద్దరూ బోయినపల్లిలో నివాసముంటున్నారు.. వీరికి ఓ బాబు ఉన్నాడు. నువ్వు నన్ను నమ్మినందుకు నేను ఎవ్వరితోనూ మాట్లాడలేదు.. దేవుని సాక్షిగా చెబుతున్నా.. కొడుకు సాక్షిగా చెబుతున్నా.. మా అమ్మ.. నీ సాక్షిగా చెబుతున్నా.. పెళ్లి అయినా దగ్గరి నుంచి నేను ఎవ్వరితోనూ మాట్లాడలేదు.. నేను తప్పు చేయాలనుకుంటే.. నువ్వు …
Read More »