Tag Archives: Critical Minerals

తెలంగాణకు గుడ్ న్యూస్.. కిషన్ రెడ్డి చొరవతో రాష్ట్రానికి 2 క్రిటికల్ మినరల్ రీసెర్చ్ సెంటర్స్

తెలంగాణకు అరుదైన గౌరవం దక్కింది. దేశవ్యాప్తంగా క్రిటికల్ మినరల్స్ పరిశోధన కోసం కేంద్రం ఏర్పాటు చేసిన ఏడు సెంటర్లలో రెండు హైదరాబాద్‌కి కేటాయించడం విశేషం. ఇది కేంద్రమంత్రి కిషన్ రెడ్డి చొరవ ఫలితంగా సాధ్యమైంది. ఈ కేంద్రాలు రాష్ట్ర యువతకు పరిశోధన, ఉద్యోగాలు, స్టార్టప్ అవకాశాల గేట్‌వేలా మారనున్నాయి. ఐటీ, స్టార్టప్‌లు, బయోటెక్, రీసెర్చ్‌… ఏ ఫీల్డ్ తీసుకున్నా హైదరాబాద్ పేరు వినిపించకమానదు. ఇప్పుడు అదే హైదరాబాద్‌కి మరొక అరుదైన గౌరవం దక్కింది. ఇండియాలోనే అత్యవసరంగా కావాల్సిన కీలక ఖనిజాలపై జరగనున్న రీసెర్చ్‌కు కేంద్ర …

Read More »