Tag Archives: CSIR UGC NET Revised Exam Date

సీఎస్‌ఐఆర్‌- యూజీసీ నెట్‌ పరీక్ష తేదీ మారిందోచ్‌.. కొత్త షెడ్యూల్‌ ఇదే!

సీఎస్‌ఐఆర్‌ యూజీసీ నెట్‌ (CSIR UGC NET 2025) జూన్‌ 2025 పరీక్ష తేదీ మారింది. ఈ మేరకు పరీక్ష తేదీలో మార్పు చేసినట్లు నేషనల్‌ టెస్టింగ్‌ ఏజెన్సీ (ఎన్‌టీఏ) ఓ ప్రకటనలో తెలిపింది. గతంలో ఇచ్చి షెడ్యూల్‌ ప్రకారం.. సీఎస్‌ఐఆర్‌ యూజీసీ నెట్‌ ఆన్‌లైన్‌ రాత పరీక్షలు జులై 26, 27, 28 తేదీల్లో నిర్వహించాల్సింది ఉంది. అయితే అదే రోజు హరియాణా టీచర్‌ ఎలిజిబిలిటీ టెస్ట్‌ (HTET 2025) ఉన్నట్లు తేలింది. దీంతో ఒకే రోజున రెండు పరీక్షలు ఉండటంతో కొందరు …

Read More »