ఫెంగల్ తుఫాన్ దూసుకొస్తోంది. గంటకు 7 కి.మీ. వేగంతో కదులుతుంది తుఫాన్. ఇప్పటికే తమిళనాడు, ఆంధ్రప్రదేశ్, పుదుచ్చేరిలో భారీ వర్షాలు కురుస్తున్నాయి.నైరుతి బంగాళాఖాతంలో ‘ఫెంగల్’ తుఫాన్ గడిచిన 6 గంటల్లో గంటకు 12 కిమీ వేగంతో కదులుతోంది. పశ్చిమ-వాయువ్య దిశగా కదులుతూ.. ప్రస్తుతానికి పుదుచ్చేరికి 150 కి.మీ, చెన్నైకి 140 కి.మీ. దూరంలో కేంద్రీకృతమై ఉంది. సాయంత్రానికి ఉత్తర తమిళనాడు-పుదుచ్చేరి తీరాల దగ్గర కారైకాల్, మహాబలిపురం మధ్య పుదుచ్చేరి సమీపంలో తుఫానుగా తీరం దాటే అవకాశం ఉంది. దీని ప్రభావంతో దక్షిణకోస్తా, రాయలసీమలో అక్కడక్కడ …
Read More »