Tag Archives: D Gukesh

గుకేష్‌కు తమిళనాడు సీఎం బంఫర్ ఆఫర్.. రూ. 5 కోట్ల నజరానా.. నెట్ వర్త్ ఎంతకు పెరిగిందంటే?

అత్యంత పిన్న వయస్కుడైన ప్రపంచ చెస్ ఛాంపియన్‌గా నిలిచిన డి.గుకేష్‌కు తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకె స్టాలిన్ రూ.5 కోట్ల నగదును ప్రకటించారు. చిన్న వయసులోనే ప్రపంచ చెస్ ఛాంపియన్‌గా నిలిచిన గుకేష్‌ను ఈ సందర్భంగా ప్రత్యేకంగా అభినందించారు.డి గుకేశ్ గురువారం చరిత్ర సృష్టించిన సంగతి తెలిసిందే. సింగపూర్‌లో జరగనున్న ప్రపంచ చెస్ ఛాంపియన్‌షిప్ 2024 14వ గేమ్‌లో చైనాకు చెందిన డింగ్ లిరెన్‌ను ఓడించడం ద్వారా అతను చెస్ చరిత్రలో అత్యంత పిన్న వయస్కుడైన ప్రపంచ ఛాంపియన్‌గా నిలిచాడు. 18 ఏళ్ల వయస్సులో, చెస్‌లో …

Read More »