ధనుష్ రాయన్ సినిమా మీద ఇప్పుడు నేషనల్ వైడ్‌గా ఫోకస్ ఉంది. ధనుష్‌కు ఇంటర్నేషనల్ వైడ్‌గా మార్కెట్ ఉందన్న సంగతి తెలిసిందే. బాలీవుడ్, హాలీవుడ్ వరకు ధనుష్ క్రేజ్ వెళ్లింది. ఇక ఇప్పుడు రాయన్ సినిమాతో మరోసారి తన దర్శకత్వ ప్రతిభను చాటుకోవాలని ప్రయత్నిస్తున్నాడు. ధనుష్ రాసిన ఈ కథలో రాయన్ అనే పాత్రలో మెప్పించేందుకు వచ్చాడు. నటుడిగా, దర్శకుడిగా ధనుష్‌కు రాయన్ ఎంత వరకు ఉపయోగపడుతుందో చూడాలి. రాయన్ రిలీజ్ సందర్భంగా ధనుష్ ఫ్యాన్స్ హంగామా చేస్తున్నారు. ట్విట్టర్ మొత్తం రాయన్ సందడే …
Read More »