జూనియర్ ఎన్టీఆర్, జాన్వీకపూర్ జంటగా.. కొరటాల శివ డైరెక్షన్‌లో భారీ అంచనాల మధ్య సెప్టెంబర్ 27న ప్రపంచవ్యాప్తంగా దేవర సినిమా గ్రాండ్ రిలీజ్ అవుతోంది. ఈ క్రమంలో.. తెలంగాణ ప్రభుత్వం కీలక ప్రకటన చేసింది. తెలంగాణలో దేవర సినిమా టికెట్ల ధరలు పెంచేందుకు ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. అంతేకాకుండా మిడ్ నైట్ షోలకూ కూడా పర్మిషన్ ఇచ్చింది. రిలీజ్ రోజున దేవర ఆరు షోలు ఆడించుకునేందుకు థియేటర్లను రేవంత్ రెడ్డి సర్కార్ అనుమతి ఇచ్చారు. ఇక.. ఆ తర్వాత రోజు (సెప్టెంబర్ 28) నుంచి …
Read More »