Tag Archives: diesel prices

 విండ్‌ఫాల్ టాక్స్ భారీగా తగ్గించిన కేంద్రం.. ఏకంగా 50 శాతం.. లేటెస్ట్ పెట్రోల్, డీజిల్ ధరలు ఇవే..

Latest Petrol Diesel Prices: దేశీయంగా ఉత్పత్తి చేసి విదేశాలకు ఎగుమతి చేసే పెట్రోలియం ఉత్పత్తులపై కేంద్ర ప్రభుత్వం.. ఎప్పటి నుంచో విండ్‌ఫాల్ టాక్స్ విధిస్తున్న సంగతి తెలిసిందే. దీంట్లో క్రూడాయిల్, పెట్రోల్, డీజిల్, ఏటీఎఫ్ వంటివి ఉంటాయి. క్రూడాయిల్‌పైనే అత్యధికంగా కేంద్రం పన్ను విధిస్తుంటుంది. అంతర్జాతీయంగా రేట్లకు అనుగుణంగా ప్రతి నెలలో రెండు సార్లు దీనిని సవరిస్తుంటుంది ప్రధాని నరేంద్ర మోదీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం. ఆగస్టు నెలలో ఒకటో తేదీన ఇప్పటికే ముడి చమురుపై విండ్‌ఫాల్ టాక్స్ కేంద్రం భారీగా తగ్గించగా.. …

Read More »