Digital Scam: ఈ రోజుల్లో రకరకాల మోసాలు జరుగుతున్నాయి. వాట్సాప్‌లకు లింక్‌లను పంపిస్తూ వాటిని క్లిక్ చేయగానే వివరాలన్ని సైబర్ నేరగాళ్లకు వెళ్లిపోతున్నాయి. ఇంకే ముందు క్షణాల్లోనే బ్యాంకు ఖాతాలో ఉన్న డబ్బంతా ఖాళీ అయిపోతుంటుంది. ఇలాంటి మోసాలు దేశంలో రోజురోజుకు పెరిగిపోతున్నాయి. తాజాగా ఓ యువకుడు వాట్సాప్‌లో వచ్చిన లింక్‌ను క్లిక్ చేయగానే సెకనులోనే రూ.6 లక్షలు మాయం అయ్యాయి..కర్ణాటకలో డిజిటల్ మోసానికి ఓ యువకుడు రూ.6.6 లక్షలు పోగొట్టుకున్న ఘటన కలకలం రేపింది. యువకుడు వాట్సాప్ లింక్‌పై క్లిక్ చేయగా, అతని …
Read More »