Tag Archives: Divya Kayakalp Oil

చర్మ సమస్యలకు దివ్యౌషధం..పతంజలి దివ్య కాయకల్ప తైలం.. లాభాలు, జాగ్రత్తలు తప్పక తెలుసుకోండి..

మీరు కూడా చర్మంపై అలెర్జీ, మచ్చలు, చర్మం పొడిబారడం, కోతలు, వడదెబ్బ, దురద వంటి ఏవైనా సమస్యలను ఎదుర్కొంటున్నారా..? వాటికి చికిత్స చేయడానికి ఆరోగ్యకరమైన మార్గాన్ని వెతుకుతుంటే పతంజలి దివ్య కాయకల్ప తైలం మీకు ఒక బెస్ట్‌ ఆయుర్వేద ఎంపిక. ఈ నూనె చర్మాన్ని శుభ్రంగా, ఆరోగ్యంగా ఉంచుతుందని పతంజలి పరిశోధనా సంస్థ పేర్కొంది. ఆయుర్వేదంలో మూలికలతో తయారు చేసిన మందులు, ప్రస్తుత కాలుష్య వాతావరణంలో ప్రతి ఒక్కరూ ఏదో ఒకరకమైన చర్మ సమస్యలతో ఇబ్బందిపడుతున్నారు. చర్మంపై మచ్చలు, దురద, అలెర్జీ, ఫంగల్‌ ఇన్ఫెక్షన్‌, …

Read More »