ఏపీలో గాడిద పాలకు విపరీతమైన డిమాండ్ పెరిగిపోయింది. గాడిద పాలతో అందం, ఆరోగ్యం రెండు వస్తాయని ప్రజల నమ్ముతున్నారు. శీతాకాలంలో వచ్చే వైరసులను నిరోధించడానికి గాడిద పాలు శ్రేయస్కరం అని వైద్యులు చెబుతుండడంతో పెద్ద ఎత్తున గాడిద పాలను సేవించే వారి సంఖ్య ఏపీలో పెరిగింది.ఏపీలో గాడిదపాలకు విపరీతమైన డిమాండ్ ఏర్పడింది. గాడిద పాలను సౌందర్య సాధనాల్లో వినియోగిస్తారని మనందరికీ తెలుసు. కానీ ఇటీవల కాలంలో గాడిద పాలపై ప్రజల్లో అవగాహన ఏర్పడటంతో గాడిద పాలు తాగితే మంచిదన్న ప్రచారం జోరుగా సాగుతూ ఉండటంతో …
Read More »Tag Archives: DONKEY MILK
గాడిద పాల పేరుతో రైతులకు కుచ్చు టోపీ.. రూ.9 కోట్లు దోచేసిన ఏపీకి చెందిన సంస్థ
గాడిద పాల వ్యాపారం పేరుతో కర్ణాటక రైతులను ఆంధ్రప్రదేశ్‌కు చెందిన సంస్థ నిండా ముంచేసింది. మొత్తం 200 మంది సామాన్య రైతుల నుంచి ఏకంగా రూ.9 కోట్లు దండుకుంది. చివరకు ఇది బోగస్ అని తేలడంతో బాధిత రైతులు లబోదిబోమంటున్నారు. వివరాల్లోకి వెళ్తే.. అనంతపురం జిల్లాకు చెందిన నూతలపాటి మురళి.. మూడు నెలల కిందట ‘జెన్ని మిల్క్’ అనే పేరుతో ఓ సంస్థ ఏర్పాటుచేశాడు. హొసపేటెలోని హంపీ రోడ్డులో హంగూ ఆర్భాటాలతో దీనిని ప్రారంభించి.. ఉద్యోగులను నియమించుకున్నాడు. గాడిద పాల వ్యాపారం చేస్తే లక్షాధికారులు …
Read More »
Amaravati News Navyandhra First Digital News Portal