Tag Archives: Dr. Namrata’s Fertility Scam

 అమ్మలను బొమ్మలుగా చేసి.. వాళ్లే నమ్రత టార్గెట్‌.. ఛీ..ఛీ.. ఆమె మనిషి కాదు.. మనీ మెషీన్‌.

అమ్మతనాన్ని అంగడి సరుకుగా మార్చింది. చిన్నారి శిశువులను అడ్డుపెట్టుకుని పశువులా బిజినెస్‌ చేసింది. అంగడి బొమ్మల్లా…పసికందులను అమ్మకానికి పెట్టింది. పిల్లలను షాపులో చాక్లెట్లు, బిస్కెట్లలా ట్రీట్‌ చేసింది. పైకి IVF, సరోగసీ అంటూ కవరింగ్‌ కలరింగ్‌ ఇచ్చి…అమ్మ కావాలనే ఆశలతో వచ్చినవాళ్ల జీవితాలతో నిర్దాక్షిణ్యంగా ఆడుకుంది. సంతలో సరుకుల లెక్కన శిశువులను అమ్మేసింది. అమ్మా అనిపించుకోవాలనే ఆవేదన. తండ్రి అని పిలిపించుకోవాలనే తపన. అలా పిలిపించుకోలేక తల్లడిల్లే వివాహిత జంటలే డాక్టర్‌ నమ్రత టార్గెట్‌. కళేబరాల కోసం రాబందులు కాచుకు కూర్చున్నట్లు.. పిల్లల కోసం …

Read More »