వర్షా కాలంలో ఆరోగ్య సమస్యలను నివారించడానికి మనం ముందుగానే సిద్ధంగా ఉండాలి. లేదంటే ఆస్పత్రుల చుట్టూ తిరగవల్సి ఉంటుంది. ఇలాంటి సమయాల్లో మాత్రలను ఆశ్రయించే బదులు, ఇంట్లో లభించే పదార్థాలను ఉపయోగించడం ద్వారా ఆరోగ్యాన్ని కాపాడుకోవచ్చు. అటువంటి ఆహారాల జాబితాలో వెల్లుల్లి.. వెల్లుల్లి తినడం వల్ల కలిగే ప్రయోజనాలు వెల్లుల్లిలోని పోషకాలు నాడీ వ్యవస్థను ప్రశాంతపరుస్తాయి. దీనివల్ల ఒత్తిడి తగ్గుతుంది. మానసిక ఆరోగ్యం మెరుగుపడుతుంది. వెల్లుల్లిలో ఆరోగ్యానికి మేలు చేసే పోషకాలు సమృద్ధిగా ఉంటాయి. ఇందులో విటమిన్లు B6, C, మాంగనీస్, సెలీనియం, ఫైబర్ …
Read More »