Tag Archives: EPFO

ఈపీఎఫ్‌లో కీలక మార్పు.. మీ పీఎఫ్‌లో డబ్బులు లేకపోయినా నామినీకి రూ.50,000

ఉద్యోగి డిపాజిట్ లింక్డ్ ఇన్సూరెన్స్ స్కీమ్ (EDLI) EPFO కింద నడుస్తుంది. వ్యవస్థీకృత రంగంలోని ఉద్యోగులకు ఉద్యోగంలో ఉన్నప్పుడు ఊహించని మరణం సంభవించినప్పుడు వారికి బీమా రక్షణ కల్పించడం దీని ఉద్దేశ్యం. ఈ పథకంలో ఉద్యోగి తన జేబు నుండి.. ఉద్యోగుల భవిష్య నిధి సంస్థ (EPFO) ఉద్యోగుల డిపాజిట్ లింక్డ్ ఇన్సూరెన్స్ (EDLI) పథకంలో ప్రధాన మార్పులు చేసింది. లక్షలాది మంది ఉద్యోగులు, వారి కుటుంబాలకు ప్రత్యక్షంగా ప్రయోజనం చేకూర్చే ఈ పథకం ప్రయోజనాలను పొందడానికి ఇప్పుడు ఎటువంటి కఠినమైన షరతులు ఉండవు. …

Read More »

ఈపీఎఫ్‌వో కీలక ప్రకటన.. ఈసారి వడ్డీ రేటు ఎంతో తెలుసా?

EPFO: 2024-25 ఆర్థిక సంవత్సరానికి ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ (EPF) డిపాజిట్లపై వడ్డీ రేటును ఉద్యోగుల ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ (EPFO) నిర్దారించింది. ఈపీఎఫ్‌ఓ సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ట్రస్టీస్ (సీబీటీ) సమావేశంలో ఈ వడ్డీ రేట్లపై కీలక నిర్ణయం తీసుకుంది..దేశంలోని 7.6 కోట్ల EPFO​ ​సభ్యులపై కీలక ప్రకటన వెలువడింది. 2024-25 సంవత్సరానికి ఉద్యోగుల ప్రావిడెంట్ ఫండ్ (EPF) పై వడ్డీ రేటు 8.25%గా నిర్ణయించింది. శుక్రవారం జరిగిన ఈపీఎఫ్‌వో​ బోర్డు సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపింది. 2024-25 ఆర్థిక సంవత్సరానికి …

Read More »