ఇజ్రాయెల్‌తో యుద్దం వేళ ఇరాన్ సంచలన నిర్ణయం తీసుకుంది. ఒక్క భారతీయ విమానాలను మాత్రమే తమ దేశ గగనతలంలోకి అనుమతిస్తామని ప్రకటించింది. భారతీయ విమానాలకు ఇరాన్ ఎయిర్ స్పేస్ తెరిచింది. దీంతో మూడు భారతీయ విమానాలు ఇరాన్‌కు బయలుదేరుతున్నాయి. ఆపరేఫన్ సింధూను మరింత వేగవంతం చేయాలని కేంద్రం నిర్ణయించింది. ఇందులో భాగంగా 1000 మంది విద్యార్ధులను భారత్‌కు తీసుకొస్తున్నారు. ఇప్పటికే 120 మంది భారతీయ విద్యార్ధులను కేంద్రం స్వదేశానికి తరలించింది. ఇరాన్‌లో చిక్కుకున్న భారతీయ విద్యార్ధులకు భూమార్గం మీదుగా అర్మేనియా తీసుకొచ్చి అక్కడి నుంచి …
Read More »