Tag Archives: Ex Enc Muralidhar Rao

మాజీ ఈఎన్సీ మురళీధర్‌రావుకు 14 రోజుల రిమాండ్… ఆస్తుల చిట్టా బయటపెట్టిన ఏసీబీ

ఇరిగేషన్‌ శాఖ మాజీ ఈఎన్సీ మురళీధర్‌రావుకు 14 రోజులు రిమాండ్ విధించింది కోర్టు. ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో మురళీధర్‌రావును ఏసీబీ అధికారులు అరెస్ట్‌ చేశారు. ఇరిగేషన్‌ శాఖలో అక్రమాలపైఏసీబీ అధికారుల సోదాలు కొనసాగుతున్నాయి. మురళీధర్‌రావుకు చెందిన బ్యాంక్‌ లాకర్లు తెరవనున్నారు. లాకర్లలోని బంగారం లెక్కించాల్సి ఉందని ఏసీబీ అధికారులు తెలిపారు. కాళేశ్వరం ప్రాజెక్ట్‌లో కీలకంగా పనిచేసిన అధికారుల అవినీతిపై ఏసీబీ నజర్ పెట్టింది. ఇప్పటికే కాళేశ్వరం మాజీ ఈఎన్సీ హరీరామ్.. ఈఈ నూనె శ్రీధర్‌ను అరెస్ట్‌ చేసిన ఏసీబీ… లేటెస్ట్‌గా మరో మాజీ …

Read More »