ఫ్యాటీ లివర్ ను తేలికగా తీసుకోకండి.. ఇది లివర్ సిర్రోసిస్, గుండె జబ్బుల వంటి తీవ్రమైన వ్యాధులకు కారణమవుతుంది. కావున ఈ సమస్య ఉన్న వారు.. దీనిపై దృష్టిసారించడం మంచిది.. అయితే.. మంచి జీవనశైలిని అనుసరించడంతోపాటు.. ఆరోగ్యకరమైన ఆహారం తీసుకుంటూ.. కొన్ని ప్రభావవంతమైన మార్గాలను అనుసరిస్తే.. ఈ సమస్య నుంచి బయటపడొచ్చు. ఉరుకులు పరుగుల జీవితం.. క్రమరహిత జీవనశైలి కాలేయ వ్యాధులను సాధారణం చేసింది.. ప్రస్తుతకాలంలో ఫ్యాటీ లివర్ సమస్య తీవ్రంగా పెరుగుతోంది.. చిన్నా పెద్దా అనే తేడా లేకుండా చాలామంది ఈ వ్యాధి …
Read More »