Tag Archives: Fertility Specialist

సంతాన సాఫల్యానికి సహజ దీప్తి.. ఫర్టిలిటీ స్పెషలిస్ట్ డాక్టర్ హిమ దీప్తి!

నేటి రోజుల్లో వైద్యాన్ని ఒక వృత్తిగా కాకుండా వ్యాపారంగా చూసే ధోరణి పెరిగిపోతుంది. అలాంటి సమయంలో నిజమైన సేవా భావంతో, నమ్మకంతో రోగులను ఆదుకుంటున్న వైద్యులను కనుగొనడం చాలా అరుదు. అలాంటి అరుదైన వైద్యులలో ఒకరు డాక్టర్ హిమ దీప్తి, సంతాన సమస్యలతో బాధపడుతున్న జంటలకు ఆమె ఒక వెలుగుదారి. డాక్టర్ హిమ దీప్తి తన ఎంబీబీఎస్‌ను ఆంధ్రప్రదేశ్‌లోని ఎన్‌టీఆర్ యూనివర్శిటీ ఆఫ్ హెల్త్ సైన్సెస్ లో పూర్తిచేశారు. తరువాత కర్ణాటకలోని రాజీవ్ గాంధీ యూనివర్శిటీ ఆఫ్ హెల్త్ సైన్సెస్ లో ఎంఎస్ (ప్రసూతి …

Read More »