Tag Archives: Fishermen Finding Device

గంగమ్మ తల్లికి మొక్కి వల వేసిన జాలరి.. బరువెక్కడంతో పైకి లాగి చూడగా ఆశ్చర్యం

విశాఖ తీరం నుంచి సముద్రంలో వేటకు వెళ్లాడు మత్స్యకారుడు. ఆ గంగమ్మ తల్లిపై భారం వేసి బయలుదేరాడు. కొద్దిదూరం వెళ్ళాక చేపలు పడ్డాయి. ఇంకొన్ని చేపలు పట్టుకునే క్రమంలో సముద్రంలోకి వల విసిరాడు. ఈసారి అదృష్టం పండినట్టు అనిపించింది. వల బరువెక్కింది. లాగుతున్నా బలం సరిపోవడం లేదు. మెల్లగా లాక్కుంటూ ఒడ్డు వరకు చేరుకున్నాడు. ఆ వలలో పడింది చూసి షాక్‌కు గురయ్యాడు. అదేంటో తెలియక తల పట్టుకున్నాడు. అధికారులకు సమాచారం అందించాడు ఆ మత్స్యకారుడు. అది భారీ చేప కంటే అతి విలువైన …

Read More »