Tag Archives: Flotation Test Of BMP War Tank

నీటిలో తేలియాడే యుద్ధ ట్యాంకర్ల ట్రయల్‌ రన్‌‪.. మన తెలంగాణ నుంచే..

ఎద్దుమైలారం ఆర్డినెన్స్‌ ఫ్యాక్టరీలో తయారైన నీటిలో తేలియాడే యుద్ధ ట్యాంకర్లకు మల్కాపూర్‌ చెరువులో ట్రయల్‌ రన్‌ నిర్వహించారు. 14.5 టన్నుల బరువుతో ఉన్న ఈ యుద్ధ ట్యాంకర్లపై దాదాపు 10 మంది ప్రయాణం చేసే అవకాశం ఉంటుంది.యుద్ధ ట్యాంకుల తయారీలో దూసుకెళ్తోంది సంగారెడ్డి జిల్లాలోని ఆర్డినెన్స్​ఫ్యాక్టరీ. భూమిపైన, నీటిలోన శత్రువులను ఎదుర్కోవడానికి ఇవీ ప్రత్యేకంగా నిలుస్తున్నాయి..ప్రతి ఏటా ఇక్కడి నుంచి ఆర్మీకి యుద్ధ ట్యాంకులు అందుతున్నాయి. ఈరోజు కూడా కొండాపూర్ మండలంలోని మల్కాపూర్ పెద్ద చెరువులో బీఎంపీ.. బీఎంపీ 2 కె అనే రెండు …

Read More »