గత BRS ప్రభుత్వ హయాంలో నిర్వహించిన ఫార్మూలా E కార్ రేస్‌లో నిధుల దుర్వినియోగంపై ఇప్పటికే ఎఫ్‌ఐఆర్ నమోదు చేసింది తెలంగాణ ఏసీబీ. అప్పటి మున్సిపల్ మంత్రి కేటీఆర్‌ను ఏ1గా చేర్చింది. అలాగే ఐఏఎస్ అరవింద్ కుమార్‌ను ఏ2గా, HMDA మాజీ ఇంజినీర్ ఇన్ చీఫ్ బిఎల్‌ఎన్ రెడ్డిని A3గా చేర్చింది ఏసీబీ.ఫార్ములా ఈ-రేసు కేసు విచారణలో ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరక్టరేట్, ఏసీబీ దూకుడు పెంచింది. తాజాగా బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీ రామారావుకు(KTR) ఈడీ నోటీసులు జారీ చేసింది. జనవరి 7న విచారణకు హాజరు …
Read More »