Tag Archives: game changer movie

Ram Charan: గేమ్ ఛేంజర్ ఫస్ట్ రివ్యూ.. ‘దీనమ్మ దిమ్మతిరిగి బొమ్మ కనబడింది’

గేమ్ ఛేంజర్ సినిమాను దాదాపుగా మూడేళ్లుగా చెక్కుతూనే ఉన్నారు డైరెక్టర్ శంకర్. మధ్యలో వేరే శిల్పాన్ని (ఇండియన్ 2) కూడా చెక్కారనుకోండి అది వేరే విషయం. అయితే గేమ్ ఛేంజర్ మాత్రం అదిరిపోతుంది.. తిరుగేలేదంటూ శంకర్ ఎప్పుడు వీలు దొరికితే అప్పుడు చెబుతూనే ఉన్నారు. కానీ ఎక్కడో కొడుతుంది శీనా అన్నట్లు ఫ్యాన్స్ పైకి చెప్పకపోయినా శంకర్ మీద కాస్త డౌటానుమానంతోనే ఉన్నారు. కానీ వీటిని గేమ్ ఛేంజర్ టీజర్ కాస్త కొంతవరకూ పోగొట్టింది. రామ్ చరణ్ చేసిన రెండు పాత్రల వేరియేషన్స్.. శంకర్ …

Read More »