గండికోట రహస్య వీడేదెప్పుడు? ఇంటర్ స్టూడెంట్ వైష్ణవి హత్య జరిగి 18రోజులైంది. పోలీసులు దర్యాప్తు చేస్తున్నామంటున్నారు. కోట చుట్టూ కొండ చుట్టూ కలియతిరుగుతున్నారు. బట్.. ఎలుకను కూడా పట్టుకోలేకపోతున్నారు. ఎందుకిలా? అసలీ కేసును పోలీసులు నిర్వీర్యం చేస్తున్నారా? అందులో భాగంగానే సాగ దీస్తున్నారా? టెక్నాలజీ మీద భారం వేసి చేతులెత్తేస్తారా? కడప జిల్లా జమ్మలమడుగు నియోజకవర్గం గండికోటలో వైష్ణవి హత్యకు గురయింది. గుర్తు తెలియని వ్యక్తులు దారుణంగా కొట్టి చంపారు. ఈనెల 14న జరిగిందీ ఘటన. సమాచారం అందుకున్న పోలీసులు.. స్పాట్‌కి చేరుకుని మృతదేహాన్ని …
Read More »