బోర్డర్ ప్రాంతంలో ఓ ఆటో వస్తోంది. చూడటానికి ఏదో పైనాపిల్ లోడ్‌లా ఉంది. కానీ వ్యక్తుల వాలకం కొంచెం తేడాగా ఉంది. అనుమానమొచ్చి టాస్క్ ఫోర్స్ అధికారులు, పోలీసులు దాన్ని ఆపారు. ఆ తర్వాత తనిఖి చేయగా.. దెబ్బకు షాక్ అయ్యారు. గంజాయి, మత్తుపదార్ధాలు యువత దరికి చేరకుండా రాష్ట్ర ప్రభుత్వాలు, కేంద్రం ఎన్ని కఠిన చర్యలు తీసుకుంటున్నప్పటికీ.. కేటుగాళ్లు తెలివిమీరిపోయి.. పుష్ప స్టైల్‌లో యదేచ్చగా అక్రమ దందాను రాష్ట్ర సరిహద్దులు దాటించేస్తున్నారు. ఈ క్రమంలోనే తాజాగా గంజాయిని అక్రమ రవాణా చేస్తోన్న ఓ …
Read More »Tag Archives: ganja
ఎయిర్‌పోర్ట్‌లో కంగారుగా ఇద్దరు పాసింజర్స్.. వారి లగేజ్ చెక్ చేయగా
ఎయిర్‌పోర్ట్‌లో సెక్యూరిటీ ఫోర్స్ చాలా అలెర్ట్‌గా ఉంటుంది. ఎవరైనా అనుమానం కలిగినా వెంటనే అదుపులోకి తీసుకుని విచారణ జరుపుతారు. అలానే కష్టమ్స్ కూడా డ్రగ్స్, బంగారం వంటివి అక్రమ రవాణా కాకుండా కాపు కాస్తుంది. తాజాగా బెంగళూరులోని విమానాశ్రయంలో ఓ ఇద్దరు ప్రయాణీకులు అనుమానాస్పదంగా కనిపించారు.కెంపేగౌడ అంతర్జాతీయ విమానాశ్రయంలో కస్టమ్స్ అధికారులు ఇటీవల దాదాపు రూ. 80 లక్షల విలువైన 8 కిలోల హైక్వాలిటీ హైడ్రోపోనిక్ గంజాయిని అక్రమంగా తరలించే ప్రయత్నాన్ని అడ్డుకున్నారు. బ్యాంకాక్ నుంచి వేర్వేరు విమానాల్లో వచ్చిన ఇద్దరు ప్రయాణికుల నుంచి ఈ …
Read More »ఒడిశా నుంచి ఏపీకి హైస్పీడ్‌తో ఎంటరయిన లారీ.. ఆపి చెక్ చేయగా
విజయనగరం జిల్లా రామభద్రపురం మండలంలో పెద్దఎత్తున గంజాయి పట్టుబడింది. కొట్టెక్కి చెక్‌పోస్ట్ నుంచి అక్రమంగా గంజాయి తరలిస్తున్న లారీని పోలీసులు సీజ్ చేశారు. అందులోని 800 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. లారీలో గంజాయి ఉందని అనుమానంతో ఒరిస్సా నుంచి ట్రాక్ చేసి లారీని కొట్టెక్కి చెక్ పోస్ట్ దగ్గర పట్టుకున్నారు పోలీసులు. లారీ డ్రైవర్, క్లీనర్‌తో పాటు మరొక వ్యక్తిని కూడా అదుపులోకి తీసుకొన్నామన్నారు. లారీ, రెండు బొలెరో వాహనాలు సీజ్ చేశారు. ఈ ఘటనలో ఖాకీలు కేసు నమోదు చేసి దర్యాప్తు …
Read More »