Tag Archives: gold

Hallmarking: బంగారు ఆభరణాలు కొంటున్నారా? వీటికి హాల్‌మార్కింగ్ అవసరం లేదు.. ఫుల్ లిస్ట్ ఇదే..

Gold Hallmark Check: బంగారు ఆభరణాలు సహా ఇతర బంగారు కళాకృతులకు హాల్‌మార్కింగ్ అనేది కచ్చితంగా ఉండాలన్న సంగతి తెలిసిందే. గతంలో ఎప్పుడో హాల్ మార్కింగ్ తీసుకురావాలని చూసినా.. కరోనా మహమ్మారి నేపథ్యంలో ఇది వాయిదా పడింది. ఎట్టకేలకు ఏడాది కిందట దీనిని తీసుకొచ్చింది. ఇప్పుడు హాల్ మార్కింగ్ లేని బంగారు ఆభరణాలు విక్రయించేందుకు జువెల్లరీలకు అనుమతి లేదు. అందుకే గోల్డ్ జువెల్లరీ కొనుగోలు చేసే వారు.. ఈ హాల్ మార్కింగ్ గురించి తెలుసుకోవాలి. ఆభరణాలపైనే.. ఈ హాల్ మార్కింగ్ సంకేతాలు మనం గుర్తించాల్సి …

Read More »

బంగారం కొనాలనుకునే వారికి భారీ షాక్..

అనుకున్నదే జరిగింది. ఊహించినట్లుగానే.. బంగారం ధరలు ఇంకా పెరుగుతాయని అనుకున్నట్లుగానే చుక్కలు చూపిస్తున్నాయి. ఒక్క ప్రకటనతోనే గోల్డ్ రేట్లు ఎగబాకుతున్నాయి. యూరోపియన్ సెంట్రల్ బ్యాంకు.. కిందటి రోజు వడ్డీ రేట్లను 25 బేసిస్ పాయింట్ల మేర తగ్గించింది. ద్రవ్యోల్బణం అదుపలోకి వస్తున్న క్రమంలో.. కేంద్ర బ్యాంకు ఈ నిర్ణయం తీసుకుంది. ఇదే సమయంలో త్వరలోనే చైనా కేంద్ర బ్యాంకు కూడా ఇదే బాటలో వడ్డీ రేట్లను తగ్గించనుంది. ఇక ఇప్పటికే అమెరికా ఫెడరల్ రిజర్వ్ కూడా వడ్డీ రేట్లను సెప్టెంబర్ సమీక్షలోనే తగ్గించనున్నట్లు ఇప్పటికే …

Read More »