Tag Archives: Gold Scam At Canara Bank

ఇది లక్కీ భాస్కర్ సినిమా స్టైల్‌ మించిన మోసం.. మాస్టర్‌ మైండ్‌తో భారీ స్కామ్..!

లక్కీ భాస్కర్ సినిమా గుర్తుంది కదూ. అందులో జరిగే మోసం తెలుసు కదా. సరిగ్గా అదే స్టైల్‌లో భారీ స్కామ్‌లు వెలుగు చూశాయి. చాలా మంది డబ్బును బ్యాంక్‌లో దాచుకుంటే చాలా సేఫ్ అని అనుకుంటారు. కానీ సిబ్బంది చేతివాటంతో బ్యాంకుల వైపు అనుమానంగా చూస్తున్నారు. పైసా పైసా కూడబెట్టుకుంటే.. గద్దలు వచ్చి ఎగురేసుకుని పోయినట్లుంది. ఇప్పుడదంతా ఎవరు తెచ్చిస్తారని బాధితులు ప్రశ్నిస్తున్నారు. మరి దీనికి పరిష్కారం ఏంటి..? దేశ ఆర్థిక వ్యవస్థకు వెన్నెముకగా నిలిచే బ్యాంకింగ్ రంగం ఇప్పుడు అంతర్గత మోసాలతో సవాళ్లను …

Read More »