తరగతి గదిలో వెనుక బెంచీలు, ముందు బెంచీలు అన్న తేడా ఇక అక్కడ ఉండదు. ఉపాధ్యాయులకు ప్రతి విద్యార్థి సమానమే. ప్రతి ప్రశ్నా విలువైనదే అన్న నినాదంతో ప్రభుత్వ ఉన్నత పాఠశాల సరికొత్త బోధనా విధానానికి శ్రీకారం చుట్టింది. కేరళలో విజయవంతంగా అమలువుతున్న ‘యూ-షేప్డ్ బెంచీల’ విధానాన్ని తమ పాఠశాలలో ప్రవేశపెట్టి విద్యార్థులందరినీ ఒకే సమాంతర వేదికపైకి తీసుకువచ్చే ప్రయత్నం చేస్తోంది. సరికొత్త బోధనా విధానానికి శ్రీకారం చుట్టిన ప్రభుత్వ పాఠశాల ఎక్కడో తెలుసుకోవాలంటే ఈ స్టోరీ చదవాల్సిందే సూర్యాపేట జిల్లా తిరుమలగిరి ప్రభుత్వ …
Read More »