ప్రభుత్వ పాఠశాలల్లో నిష్ణాతులైన నిపుణులు టీచర్లుగా ఉన్నా మంచి విద్యను భోదిస్తున్నా ప్రస్తుతం తల్లిదండ్రులకు చదువు అంటే ప్రైవేట్ స్కూల్స్ లో అందించేది అనే ఆలోచన ధోరణి అధికంగా ఉంది. దీంతో చాలా ప్రాంతాల్లో ప్రభుత్వ పాఠాలల మనుగడ కూడా కష్టంగా మారింది. అయితే ఒక ప్రధానోపాధ్యాయుడు స్కూల్ లో స్టూడెంట్స్ కు కల్పించే సదుపాయాలను.. చదువు చెప్పే విధానాన్ని ప్రజల వద్దకు సరికొత్త పద్ధతిలో తీసుకుని వెళ్తున్నాడు. ఏజెన్సీ లో బైక్ కి మైక్ కట్టి మాస్టర్ ప్రచారం చేస్తున్నారు.. అంతేకాదు వాట్సాప్ …
Read More »