మీరు స్మోకరా.. టొబాకో ఉత్పత్తులేమైనా వాడతారా? పోనీ.. కార్లు, కాస్ట్‌లీ డ్రస్‌లు, కాస్మొటిక్స్ ఇష్టపడతారా? అయితే ఈ న్యూస్ మీకోసమే! కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకునే అవకాశం కనిపిస్తోంది. జీఎస్టీ విషయంలో మరో ముందుడుగు వేసింది. కొత్తగా మరో శ్లాబ్‌ను తీసుకువచ్చే ఆలోచనలో ఉంది.. జీఎస్టీలో కొత్తగా మరో శ్లాబ్‌ను తెచ్చే యోచనలో ఉంది కేంద్రం. సిన్ ప్రొడక్ట్స్ పేరుతో ఒక కేటగిరీని తయారుచేస్తుంది. ఈ ప్రొడక్ట్స్‌పై కొత్తగా 35% జీఎస్టీ విధించేలా ప్రణాళికలు రూపొందిస్తుంది. తాజాగా జరిగిన జీఎస్టీ- గ్రూప్ ఆఫ్ మినిస్టర్స్ …
Read More »Tag Archives: GST
హెల్త్, లైఫ్ ఇన్సూరెన్స్‌పై జీఎస్టీ ఎత్తివేయండి.. నిర్మలా సీతారామన్ సమాధానం ఇదే!
GST on Insurance: గత కొన్ని రోజులుగా జీఎస్టీపై తీవ్ర చర్చ జరుగుతోంది. హెల్త్, లైఫ్ ఇన్సూరెన్స్‌లపై విధించిన 18 శాతం జీఎస్టీని ఎత్తివేయాలని కేంద్రంలోని నరేంద్ర మోదీ ప్రభుత్వానికి డిమాండ్లు, విజ్ఞప్తులు వెల్లువెత్తుతున్నాయి. ఈ క్రమంలోనే స్వయంగా కేంద్రమంత్రి నితిన్ గడ్కరీ.. ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్‌కు విజ్ఞప్తి చేయడంతో ఈ విషయం మరింత చర్చనీయాంశంగా మారింది. ఈ క్రమంలోనే పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి, తృణముల్ కాంగ్రెస్ అధినేత్రి మమతా బెనర్జీ కూడా.. కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్‌కు లేఖ రాశారు. …
Read More »