సూపర్ స్టార్ రజినీకాంత్ భారత యువ గ్రాండ్ మాస్టర్.. ప్రపంచ చెస్ ఛాంపియన్ డి గుకేశ్‌ను సన్మానించారు. తన ఆహ్వానం మేరకు తల్లిదండ్రులతో కలిసి తన ఇంటికి వచ్చిన గుకేశ్‌ను అభినందించారు తలైవా. ఇందుకు సంబంధించిన ఫోటోలను తన ట్విట్టర్ ఖాతాలో షేర్ చేస్తూ సంతోషం వ్యక్తం చేశారు గుకేశ్.సింగపూర్‌లో జరిగిన ఫిడే వరల్డ్ ఛాంపియన్‌షిప్‌లో విజేతగా నిలిచాడు గుకేశ్. 14వ గేమ్‌లో చైనాకు చెందిన డింగ్ లిరెన్‌ను ఓడించి భారత యువ చెస్ ప్రాడిజీ గుకేశ్ గతవారం చరిత్ర సృష్టించాడు. అత్యంత పిన్న …
Read More »
Amaravati News Navyandhra First Digital News Portal