లోన్ యాప్ వేధింపుల టార్చర్ ఏ విధంగా ఉందో చెప్పడానికి ఈ ఘటన ఓ ఉదాహరణ. వేధింపులకు కుటుంబాలు ఎలా బలైపోతున్నాయో వివరిస్తోంది ఈ ఇన్సిడెంట్. కేవలం రెండు వేల రూపాయల లోన్ తీసుకున్న పాపానికి యువకుడు ఏకంగా సూసైడ్ చేసుకున్నాడు. పెళ్లై పట్టుమని నెల రోజుల కూడా కాలేదు. ప్రేమించి పెళ్లి చేసుకున్న భార్యను సైతం వదిలి తిరిగి రాని లోకాలకు వెళ్లిపోవడంతో ఆ కుటుంబం గుండెలవిసేలా తల్లడిల్లుతోంది..ఆ యువకుడికి పెళ్లై సరిగ్గా నెల రోజులు అవుతుంది. అప్పుడే తిరిగి రాని లోకాలకు …
Read More »