Tag Archives: health services

రాష్ట్ర సర్కార్ కీలక నిర్ణయం.. అందరికీ రూ. 25 లక్షల వరకూ ఉచిత వైద్యం..

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలకు మెరుగైన ఆరోగ్య సేవలు అందించే దిశగా కీలక నిర్ణయం తీసుకుంది చంద్రబాబు ప్రభుత్వం. ఆర్థిక స్థితిగతులతో సంబంధం లేకుండా అన్ని వర్గాల వారికి 25 లక్షల వరకూ హెల్త్ పాలసీ వర్తించేలా చర్యలు చేపట్టింది. రాష్ట్రంలోని కోటి 63 లక్షల కుటుంబాలకు ఈ నిర్ణయంతో ప్రయోజనం కలగనుంది. యూనివర్సల్‌ హెల్త్‌ పాలసీకి ఆంధ్రప్రదేశ్ కేబినెట్‌ ఆమోదముద్ర వేసింది. రాష్ట్రంలోని ప్రజలందరికీ ఆరోగ్య బీమా కల్పిస్తూ కేబినెట్‌ నిర్ణయం తీసుకుంది. ముఖ్యమంత్రి చంద్రబాబు అధ్యక్షతన జరిగిన కేబినెట్‌ భేటీలో పలు కీలక …

Read More »