Tag Archives: health tips

పొరపాటున కూడా ఈ 10 ఆహారాలను పచ్చిగా తినకండి.. ప్రమాదమే..!

కొన్ని పచ్చి ఆహారాలు శరీరానికి హానికరం. వీటిని పచ్చిగా తీసుకుంటే ప్రమాదమేనంటున్నారు ఆరోగ్య నిపుణులు. వాటిలో బ్యాక్టీరియా, టాక్సిన్స్ ఉంటాయి. ఇవి శరీరానికి తీవ్రమైన నష్టాన్ని కలిగిస్తాయని వైద్య నిపుణులు చెబుతున్నారు. మనం వాటిని తీసుకునేటప్పుడు ప్రత్యేక శ్రద్ధ వహించాల్సిన ఆహారాలు ఏమిటో తెలుసుకుందాం.. పచ్చి లేదా పూర్తిగా ఉడకని గుడ్లు శరీరానికి హాని కలిగిస్తాయి. వాటిలో సాల్మొనెల్లా బ్యాక్టీరియా ఉండవచ్చు. ఇది ఫుడ్ పాయిజనింగ్‌కు దారితీస్తుంది. విరేచనాలు, వాంతులు, జ్వరం వంటి సమస్యలు ఉండవచ్చు. బటన్ పుట్టగొడుగుల వంటి కొన్ని పుట్టగొడుగులను పచ్చిగా …

Read More »

మఖానాతో ఇన్ని అనర్థాలా.. వీటి పోషకాలతో వారికి పెను ప్రమాదం

బరువు తగ్గాలనుకునేవారికి, ఆహార నియమాలు పాటించే వారికి పరిచయం అక్కరలేని పేరు పూల్ మఖానా. దీని వల్ల కలిగే హెల్త్ బెనిఫిట్స్ గురించి సోషల్ మీడియాలోనూ కుప్పలు తెప్పలుగా సమాచారం లభిస్తోంది. మఖనాలో ప్రోటీన్లు ఎక్కువగా ఉండడంతో ఉపవాసం చేసేవారు వీటిని తీసుకోవడం వల్ల ఆరోగ్యంగా ఉంటారు. యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉన్నందున వీటిలో గొప్ప యాంటీ ఏజింగ్ ప్రభావం ఉంటుంది. ఇది యవ్వనంగా ఉంచడంలో సహాయపడుతుంది. అయితే, అసలు సమస్యంతా వీటి గురించి పూర్తిగా తెలియకుండా ఎక్కువ మొత్తంలో తినేవారికే కలుగుతుంది..ఇటీవల 2025-26 …

Read More »

గుండె నరాలు మూసుకుపోతే శరీరంలో కనిపించే లక్షణాలు ఇవే!

ఈ రోజుల్లో చాలా మందిరికి రకరకాల అనారోగ్య సమస్యలు తలెత్తుతున్నాయి. జీవనశైలిలో మార్పులు, ఉద్యోగాల్లొ ఒత్తిడి, ఆహారపు అలవాట్లు ఎన్నో సమస్యలు తలెత్తుతున్నాయి. ముఖ్యంగా గుండెకు సంబంధించిన సమస్యలు పెరిగిపోతున్నాయి. గుండె నరాలు మూసుకుపోతే శరీరంలో కనిపించే లక్షణాలు ఏవో తెలుసుకుందాం.. గుండె ధమనులలో రక్తం గడ్డకట్టడం, వాపు, రక్త ప్రసరణ సరిగా లేకపోవడం ప్రారంభమైనప్పుడు గుండెకు ఆక్సిజన్ అందకపోవడం ప్రారంభమవుతుంది. దీనివల్ల గుండె ధమనులు మూసుకుపోతాయి. దీని ప్రారంభ లక్షణాలు చెమటలు పట్టడం, ఛాతీ నొప్పి, నిరంతర నొప్పి మొదలైనవి. వీటిలో గుండెపోటు, …

Read More »

ఉదయాన్నే ఈ ఆకులను నమిలితే ఎన్ని ప్రయోజనాలు తెలుసా..?

తులసిలో యాంటీఆక్సిడెంట్, యాంటీ బ్యాక్టీరియల్, యాంటీ ఇన్ఫ్లమేటరీ గుణాలు ఎక్కువగా ఉన్నాయి. ఈ ఆకులను ఉదయాన్నే తీసుకోవడం వల్ల రోగనిరోధక శక్తి పెరుగుతుంది. రోగాల బారిన పడకుండా శరీరాన్ని రక్షిస్తుంది. కాలనుగుణంగా వ్యాధులను నయం చేయడానికి తులసిని మించింది. తులసి వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాల గురించి చాలా మందికి పెద్దగా తెలియదు. ఇందులో విటమిన్ ఎ, విటమిన్ సి, విటమిన్ కె వంటి అనేక రకాల విటమిన్లు ఉంటాయి. ఇవి రోగనిరోధక శక్తిని పెంచి చర్మ ఆరోగ్యాన్ని కాపాడతాయి. తులసిలో కాల్షియం, మెగ్నీషియం, …

Read More »

బ్రేక్ ఫాస్ట్ స్కీప్ చేస్తున్నారా.. ఎన్ని వ్యాధులకు వెల్కం చెబుతున్నారో తెలుసా..

మూడు పూటలా కడుపు నిండా తినడం వల్ల ఆరోగ్యంగా ఉంటాం అని పెద్దలు అంటుంటారు. ముఖ్యంగా ఉదయం టిఫిన్ తప్పకుండా చేయాలని లేకపోతే ఆరోగ్యానికి ఇబ్బంది అని అంటుంటారు. అయితే కొంత మంది మాత్రం అది తప్పని అంటుంటారు. ఉదయం బ్రేక్ ఫాస్ట్ తీసుకోకపోవడం వల్ల వచ్చే ప్రమాదం ఏం లేదని..పైగా ఆరోగ్యానికి మంచిది అని అంటున్నారు. అయితే బ్రేక్ ఫాస్ట్ తినాల వద్దా? తాజా పరిశోధనలు ఏం చెబుతున్నాయి? బ్రేక్ ఫాస్ట్ చేస్తే మంచిదా..?చేయక పోతే మంచిదా? తెలుసుకుందాం..ఉదయం ఆలస్యంగా నిద్రలేవడం, ఇప్పుడున్న …

Read More »

ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు కలిగిన క్యాబేజీ.. వారానికి ఒక్కసారైనా తింటే..

ఇది కేన్సర్‌ ను నివారిస్తుంది అని వెబ్‌ ఎండీ తెలిపింది. క్యాన్సర్‌ కణాలు అభివృద్ధి చెందకుండా చేస్తుంది. క్యాబేజీ అన్ని సీజన్లలో మార్కెట్లో సులభంగా అందుబాటులో ఉంటుంది. క్యాబేజీలో ఆంథోసైనిన్స్‌ ఉంటాయి. ఆర్థ్రరైటీస్‌ సమస్యలకు చెక్‌ పెడుతుంది. రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రించడంతోపాటు బీపీని తగ్గిస్తుంది. దీంతో గుండె సమస్యలకు చెక్‌ పెడుతుంది.మన రోజువారి ఆహారంలో తప్పనిసరిగా ఆకుకూరలు, కూరగాయలు ఉండాలని ఆరోగ్య నిపుణులు సూచిస్తారు. అలాగే, అన్ని కూరగాయలతో పాటు క్యాబేజీని కూడా తప్పనిసరిగా తినమని చెబుతుంటారు. క్యాబేజీలో ఉండే పోషకాలు, ఆరోగ్య …

Read More »

రోజూ పరగడుపున ఉప్పు నీళ్లు తాగితే ఏం జరుగుతుందో తెలుసా?

రోజూ ఉదయాన్నే పరగడుపున ఉప్పు నీళ్లు తాగితే ఆరోగ్యానికి ఎన్నో రకాలుగా ఉపయోగపడుతుందని నిపుణులు చెబుతున్నారు. శరీరం హైడ్రేట్ గా ఉండటంతోపాటు ఊపిరి తిత్తులకు కూడా బలేగా ఉపయోగపడుతుంది. ఉదయాన్నే ఉప్పునీరు తాగడం వల్ల జీర్ణవ్యవస్థలోని యాసిడ్స్ కూడా బ్యాలెన్స్ అవుతాయని నిపుణులు చెబుతున్నారు. ఇంకా ఏమేం లాభాలున్నాయో ఇక్కడ తెలుసుకుందాం..ఉప్పు మన ఆహారంలో ముఖ్యమైన భాగం. ఉప్పు లేని ఆహారం తినడం చాలా కష్టం. ఎందుకంటే చప్పగా ఉంటుంది. అయితే ఆహారంలో ఉప్పు తీసుకోవడమే కాదు, రోజూ ఉదయం ఖాళీ కడుపుతో గోరువెచ్చని …

Read More »

మందుబాబులరా.. విస్కీలో బీరు కలిపి తాగితే ఏమవుతుందో తెలుసా..?

ఇలా చాలా మంది మద్యానికి బానిసలుగా మారుతున్నారు. అయితే, మీరు కూడా మరీ బానిసలు కాకపోయినా అప్పుడప్పుడు మందు తీసుకుంటున్నారా..? అయితే, ఇది మీకు తెలుసా..? బీరుతో విస్కీ లేదా వైన్ మిక్స్ చేస్తే ఏం జరుగుతుందో మీరు ఎప్పుడైనా ఆలోచించారా?ఆల్కహాల్ ఆరోగ్యానికి హానికరం అని ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు.. ఎందుకంటే ఇది అందరికీ తెలిసిన విషయమే.. మద్యం సేవించడం వల్ల అనేక అనారోగ్య సమస్యలు వస్తాయని నిపుణులు చెబుతున్నారు. కానీ, మందుబాబులు మాత్రం ఈ వ్యసనాన్ని వదులుకోవడానికి ఇష్టపడరు. అది వైన్, విస్కీ …

Read More »

బీరకాయ బెనిఫిట్స్ తెలిస్తే వదిలిపెట్టరు.. ఇమ్యూనిటీ పెరగడంతో పాటు, గుండెకు కూడా మంచిదే..!

బిరకాయలో ఉండే విటమిన్ సి రోగ నిరోధక శక్తిని పెంచుతుంది. అలాగే బీరకాయలో జింక్, ఐరన్, పొటాషియం విటమిన్లతో పాటు ఎన్నో ఖనిజాలు ఉంటాయి. ఇవి రోగనిరోధక వ్యవస్థను మరింత మెరుగుపరుస్తాయి. ముఖ్యంగా బీరకాయతో కలిగే ప్రయోజనాల్లో..ఎన్నో అనారోగ్య సమస్యలను దూరం చేసే పోషకాలు కూరగాయల్లో ఉంటాయి. అలాంటి కూరగాయల్లో బీరకాయ కూడా ఒకటి. బీరకాయలో తక్కువ కేలరీలతో పాటు ఫైబర్ సమృద్ధిగా ఉంటుంది. ఇందులో యాంటీఆక్సిడెంట్లతో పాటు విటమిన్లు, ఖనిజాలు పుష్కలంగా లభిస్తాయి. బీరకాయ జీర్ణక్రియను మరింత మెరుగ్గా పనిచేసేలా చేస్తుంది. రోగనిరోధక …

Read More »

Winter: చలికాలంలో చర్మం ఎందుకు పగులుతుందో తెలుసా.?

చలికాలం రాగానే ఎదురయ్యే ప్రధాన సమస్యల్లో చర్మం పగలడం ఒకటి. అయితే చలి కాలం రాగానే చర్మం ఎందుకు పగులుతుందన్న విషయాన్ని ఎప్పుడైనా ఆలోచించారా.? దీనికి అసలు కారణం ఏంటి.? ఎలాంటి చిట్కాలు పాటించాలి.? లాంటి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం…చలి పంజావిసురుతోంది. రోజురోజుకీ చలి తీవ్రత పెరుగుతోంది. సాయంత్రం 5 గంటలకే చీకటిపడుతోంది. ఇదిలా ఉంటే చలికాలం రాగానే మొదటగా వచ్చే సమస్య చర్మం పొడిబారడం. చలికాలంలో చర్మం పొడిబారి మెరుపును కోల్పోతుంది. పెదవులు మొదలు ముఖం, కాళ్లు చేతులు పగులుతాయి. దీంతో మాయిశ్చరైజర్లు …

Read More »