Tag Archives: Healthy Liver

మద్యమే కాదు.. ఈ అలవాట్లు కూడా లివర్‌ ను దెబ్బతీస్తాయి.. ఎలాగో తెలుసా..?

మన శరీరంలో ముఖ్యమైన భాగాల్లో లివర్ ఒకటి. కానీ దురదృష్టవశాత్తు చాలా మంది దీన్ని పట్టించుకోరు. లివర్‌ కు నష్టం కలిగించే కారణం మద్యం మాత్రమే అని చాలా మంది అనుకుంటారు. కానీ నిజానికి మద్యం తీసుకోకపోయినా కూడా చాలా అలవాట్లు మనకు లివర్ సమస్యలు తెచ్చిపెట్టవచ్చు.తల నొప్పి తగ్గించుకోవడానికోసం తరచూ మందులు వాడే అలవాటు చాలా మందికి ఉంది. అయితే ఎక్కువగా పెయిన్‌ కిల్లర్లు లేదా ఇతర మందులు వాడటం వల్ల లివర్‌ పై ఒత్తిడి పడుతుంది. ఇది కొంత కాలానికి లివర్ …

Read More »