కృష్ణా జిల్లా గుడ్లవల్లేరులో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. క్రిస్మస్ సెలవుల కోసం సొంతూరికి సాఫ్ట్‌వేర్ ఇంజినీర్ క్రికెట్ ఆడుతూ గుండెపోటుతో ప్రాణాలు కోల్పోయాడు. కౌతవరం హైస్కూల్‌లో బుధవారం క్రికెట్ పోటీ ఉండడంతో స్నేహితులతో కలిసి వెళ్లాడు. కాసేపు ఆడిన అనంతరం ఛాతీ నొప్పితో ఒక్కసారిగా తీవ్ర అస్వస్థతకు గురై కుప్పకూలిపోయాడు. వెంటనే స్నేహితులు సీపీఆర్ చేయగా కాస్త స్పృహలోకి వచ్చాడు. కానీ…మాయదారి గుండెపోటు మహమ్మారిలా మారింది. వయసుతో సంబంధం లేకుండా పసివాళ్లనుంచి వృద్ధుల వరకూ అందరిపైనా పంజా విసురుతోంది. అప్పటి వరకూ ఉత్సాహంగా …
Read More »Tag Archives: Heart Attack
శీతాకాలంలోనే గుండెపోటు ప్రమాదం ఎందుకు పెరుగుతుంది..? ఈ లక్షణాలు కనిపిస్తే వెంటనే అలర్టవ్వండి..
దేశంలోని పలు ప్రాంతాల్లో ఉష్ణోగ్రతలు భారీగా పడిపోతున్నాయి.. ఈ సీజన్‌లో అనేక వ్యాధులు వచ్చే ప్రమాదం ఉంది.. ముఖ్యంగా గుండెపోటు ప్రమాదం ఎక్కువగా పెరుగుతుంది.. చలికాలంలో గుండెపోటు ముప్పు 30 శాతం పెరుగుతుందని ఎయిమ్స్ పరిశోధనలో తేలింది. ఈ సీజన్‌లో గుండె ఆరోగ్యాన్ని ఎలా కాపాడుకోవాలి. దీని గురించి నిపుణులు ఏం చెబుతున్నారో తెలుసుకోండి..ఉష్ణోగ్రత తగ్గినప్పుడు, గుండె జబ్బుల ప్రమాదం పెరుగుతుంది. వేసవితో పోలిస్తే శీతాకాలంలో గుండెపోటు ముప్పు 25 శాతం పెరుగుతుందని AIIMS పరిశోధనలో తేలింది. చల్లని సీజన్లో, తక్కువ ఉష్ణోగ్రత కారణంగా.. …
Read More »శ్రీకాకుళంలో విషాదం.. డ్రైవింగ్ చేస్తున్న లారీ డ్రైవర్‌కి గుండెపోటు..సీట్‌లోనే కుప్పకూలి..
రెప్పపాటు జననం..రెప్పపాటు మరణం అన్నారు పెద్దలు.. నిజంగా ఈ మధ్య కాలంలో జరుగుతోన్న మరణాలు మాత్రం అలాగే ఉన్నాయి. వయసుతో సంబంధం లేకుండానే అకాల మరణాలు జరుగుతున్నాయి. చిన్నారులు, కాయ కష్టం చేసుకునే కస్టజీవులు సైతం గుండెపోటు, బ్రెయిన్ స్ట్రోక్‌లతో మరణిస్తున్నారు. తాజాగా శ్రీకాకుళం జిల్లా ఎచ్చెర్ల మండలంలోని ఫరీద్‌పేట జంక్షన్ వద్ద డ్రైవింగ్ చేస్తూ గుండె పోటుతో లారీ డ్రైవర్ మృతి చెందారు. ఈ ఘటన అందరినీ కలిచివేసింది. అయితే డ్రైవర్ మృతితో లారీ అదుపు తప్పి జాతీయ రహదారిపై భారీ విధ్వంసాన్ని …
Read More »