Tag Archives: Heavy Rain Alert

భారీ వర్షాల ఎఫెక్ట్‌.. 13 జిల్లాల్లో స్కూళ్లకు సెలవులు! బయటకు రావొద్దంటూ హెచ్చరికలు జారీ

రాష్ట్ర వ్యాప్తంగా పలు జిల్లాల్లో వర్షాలు దంచికొడుతున్నాయి. కుండపోత వానలతో జనజీవనం ఎక్కడికక్కడ స్తంభించిపోయింది. ఈ నేపథ్యంలో నల్లగొండ, యాదాద్రి భువనగిరి, కరీంనగర్‌, సిద్దిపేట్ల, జగిత్యాల, సిరిసిల్ల జిల్లాల్లో అన్ని విద్యాసంస్థలకు అధికారులు సెలవు ప్రకటించారు. ఇప్పటికే కామారెడ్డి, మెదక్‌, నిర్మల్‌, ఆదిలాబాద్‌, కుమ్రం భీమ్‌ ఆసిఫాబాద్‌తోపాటు పలు జిల్లాల్లో.. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా పలు జిల్లాల్లో వర్షాలు దంచికొడుతున్నాయి. కుండపోత వానలతో జనజీవనం ఎక్కడికక్కడ స్తంభించిపోయింది. ఈ నేపథ్యంలో నల్లగొండ, యాదాద్రి భువనగిరి, కరీంనగర్‌, సిద్దిపేట్ల, జగిత్యాల, సిరిసిల్ల జిల్లాల్లో అన్ని విద్యాసంస్థలకు …

Read More »

మూడు రోజులపాటు భారీ వర్షాలు.. అక్కడక్కడ పిడుగులు పడే ఛాన్స్!

రాష్ట్రంలో రానున్న మూడురోజులు భారీ వర్షాలు కురవునున్నట్లు తాజాగా వాతావరణ శాఖ వెల్లడించింది. శుక్రవారం (జులై 18) ఎన్టీఆర్, గుంటూరు, బాపట్ల పల్నాడు, ప్రకాశం, శ్రీ పొట్టిశ్రీరాములు నెల్లూరు జిల్లాల్లో భారీ వర్షాలు కురవనున్నాయి. శనివారం (జులై 19) ఏలూరు, కృష్ణా, ఎన్టీఆర్.. తెలుగు రాష్ట్రాల్లో వర్షాలు ఊపందుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈ క్రమంలో ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంలో రానున్న మూడురోజులు భారీ వర్షాలు కురవునున్నట్లు తాజాగా వాతావరణ శాఖ వెల్లడించింది. శుక్రవారం (జులై 18) ఎన్టీఆర్, గుంటూరు, బాపట్ల పల్నాడు, ప్రకాశం, శ్రీ పొట్టిశ్రీరాములు …

Read More »

నేడు బంగాళాఖాతంలో అల్పపీడనం.. 4 రోజులపాటు పిడుగులతో భారీ వర్షాలు!

వాయువ్య బంగాళాఖాతంలో ఉత్తర ఒడిశా-పశ్చిమ బెంగాల్ తీరాల మీదగా ఉపరితల ఆవర్తనం కొనసాగుతుంది. దీని ప్రభావంతో రానున్న 24 గంటల్లో అల్పపీడనం ఏర్పడేందుకు అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ పేర్కొంది. దీనితో పాటుగా మరోక ద్రోణి కూడా విస్తరించి ఉందని వాతావరణ శాఖ తెలిపింది. వీటి ప్రభావంతో రాష్ట్రంలో నాలుగు రోజులు చెదురుమదురుగా పిడుగులతో కూడిన భారీ వర్షాలు, 40-60కిమీ వేగంతో ఈదురుగాలులు వీచే అవకాశం ఉందని హెచ్చరించింది. నేడు శ్రీకాకుళం, విజయనగరం, పార్వతీపురంమన్యం, అల్లూరి సీతారామరాజు, కాకినాడ, తూర్పుగోదావరి, ఏలూరు జిల్లాల్లో అక్కడక్కడ …

Read More »