కరోనా కల్లోలాన్ని మర్చిపోలేదెవరూ. జీవితాంతం వెంటాడే పీడకల ఆ మహమ్మారి. అందుకే కొత్తగా ఏ వైరస్ పేరు విన్నా.. ప్రపంచం ఉలిక్కిపడుతోంది. ఈ సీజన్‌లో ఎవరి నోట విన్నా హ్యూమన్ మెటా న్యూమో వైరస్ మాటే. మరోవైపు మనం ఎప్పుడో చూసిన నోరో వైరస్ ఇప్పుడు అగ్రరాజ్యాన్ని భయపెడుతోంది. పశుపక్ష్యాదులకే పరిమితమనుకున్న బర్డ్ ఫ్లూ అమెరికాలో నిండు ప్రాణాన్ని బలితీసుకుంది. ఏమిటీ మాయరోగాలు? మనిషి రోగ నిరోధక సామర్థ్యం తగ్గుతోందా? మాయదారి క్రిముల కోరలు పదునెక్కుతున్నాయా?వైరస్ పుట్టినిల్లు చైనాలో మరో మహమ్మారి జడలు విప్పింది. …
Read More »Tag Archives: HMPV virus
ముంబైలో ఆరు నెల పాపకి HMPV పాజిటివ్.. తెలంగాణాలోనూ గత నెలలో 11 కేసులు
Hyderabad HMPV Cases: కరోనా సృష్టించిన విలయతాండవం నుంచి ఇప్పుడిప్పుడే ప్రపంచం బయట పడుతోన్న వేళ.. చైనాలో మరో వైరస్ విలయతండంవం సృష్టిస్తోంది. అంతేకాదు HMPV వైరస్ మన దేశంలో కూడా అడుగు పెట్టింది. ఇప్పటికే దేశంలో క్రమంగా ఈ వైరస్ బాధితుల సంఖ్య పెరుగుతోంది. HMPV అంటే హ్యూమన్ మెటాప్న్యూమోవైరస్…ఈ వైరస్ చిన్న పిల్లలకు సోకుతుంది. భారత్‌లోనూ ఈ కేసులు నమోదవుతున్నా ప్రస్తుతం ఎటువంటి ప్రమాదం లేదని తెలుస్తోంది. అయితే భవిష్యత్తులో దీని ప్రమాదాన్ని తగ్గించడానికి తగిన జాగ్రత్తలు తీసుకోవడం చాలా ముఖ్యం.దేశంలో …
Read More »ఎప్పుడో పుట్టిన వైరస్.. ఇప్పుడెందుకు పేట్రేగుతోంది..? HMPVకి అంత సీనుందా..
హ్యూమన్ మెటాన్యుమో వైరస్. ఇది HMPV ఫుల్ నేమ్. ఆ పేరులోనే ఉంది.. ఇది మనిషిలోని ఊపిరితిత్తులకు సోకే వైరస్ అని. శ్వాసకోశాలకు వచ్చిందంటే.. సాధారణంగానే జలుబు, దగ్గు మొదలవుతుంది. జలుబు కారణంగా శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది వస్తుంది. దగ్గు కారణంగా గొంతునొప్పి ఉంటుంది. ఈ జలుబు, దగ్గు వల్ల జ్వరం కూడా వస్తుంది.తొలి కరోనా కేసు కేరళలో బయటపడినప్పుడు.. ఒక్కటే కదా అనుకున్నాం. ఆ సమయంలో కాస్త భయపడినా, ఎన్నెన్ని జాగ్రత్తలు తీసుకున్నా.. లక్షల మందిని పలకరించి వెళ్లింది. దాదాపు మూడేళ్ల పాటు …
Read More »