ఆంధ్రప్రదేశ్ హోం శాఖ మంత్రి సడన్ సర్ప్రైజ్ ఇచ్చారు.. వెళ్తూ వెళ్తూ కాన్వాయ్‌ని ఆపి వాహనం దిగారు. అక్కడే రోడ్డుపై ఉన్న చాయ్ దుకాణనికి వెళ్లారు. హోం మంత్రి లాంటి టీ కొట్టుకు రావడంతో అంతా అవ్వక్కయ్యారు. పోలీసుల హడావుడి పెరిగింది. హోం మంత్రి సెడన్‌గా కాన్వాయ్ ఆపి దిగగానే ఆ షాపు యజమానికి కూడా కాస్త కంగారు పడ్డాడు. హోం మంత్రి స్వయంగా రావడంతో అక్కడ ఏదో జరిగి ఉంటుందని కొందరు అనుకుంటే.. మరికొందరైతే ఆసక్తిగా ఏం జరుగుతుందో అని చూస్తున్నారు.. అక్కడకు …
Read More »Tag Archives: home minister
Vizag: విశాఖ ఏజెన్సీవాసులకు గుడ్‌న్యూస్, ఆ సమస్యకు చెక్.. హోంమంత్రి అనిత కీలక ప్రకటన
Vizag: విశాఖ జిల్లాలోని ఏజెన్సీ ప్రాంతాలు ఆహ్లాదకరంగా, అందంగా ఉంటాయి. కానీ మారుమూల పల్లెలకు రవాణా సౌకర్యం ఉండదు. కనీసం రోడ్లు కూడా లేక చెట్లు, కొండలు, గుట్టలు దాటుకుంటూ అక్కడి ప్రజలు రాకపోకలు సాగిస్తూ ఉంటారు. ఇక వర్షాలు, చలికాలం.. ఇలాంటి సమయాల్లో వారి బాధ వర్ణనాతీతం. అంతేకాకుండా ఏజెన్సీ ప్రాంతాల్లో ఎవరికైనా ఏదైనా ఆపద వస్తే.. వాళ్లు అక్కడి నుంచి బయట పడాలంటే ఒక యుద్ధం చేయాల్సిందే. ఇక అనారోగ్యం బారిన పడినవారు, పురిటి నొప్పులు వచ్చిన గర్భిణీలు, చావుబతుకుల్లో ఉన్న …
Read More »పోలీసులకు గుడ్ న్యూస్.. హోం మంత్రి కీలక ప్రకటన
ఆంధ్రప్రదేశ్‌లోని పోలీసులకు ఏపీ హోం మంత్రి వంగలపూడి అనిత శుభవార్త చెప్పారు. పోలీసులకు వీక్ ఆఫ్‌లు, సరెండర్ లీవ్‌లకు నిధులపై అనిత కీలక వ్యాఖ్యలు చేశారు. విశాఖపట్నంలోని పోలీస్ కమిషనరేట్ కార్యాలయం నుంచి గంజాయి నివారణ, పోలీసుల సంక్షేమంపై అన్ని జిల్లాల ఎస్పీలతో హోంశాఖ మంత్రి సమీక్ష నిర్వహించారు. అనంతరం విశాఖ పోలీస్ కమిషనరేట్ హాల్‌లో మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా పోలీసులకు వంగలపూడి అనిత గుడ్ న్యూస్ వినిపించారు. పోలీసులకు వీక్ ఆఫ్ మీద పరిశీలన చేస్తున్నట్లు మంత్రి చెప్పారు. అలాగే వైసీపీ …
Read More »