Tag Archives: hyd

Hyderabad Metro: హైదరాబాదీలకు ఇది కదా కావాల్సింది.. డబుల్‌ డెక్కర్ ప్లస్ అండర్ గ్రౌండ్ మెట్రో.. ఏయే రూట్లోనో తెలుసా..

తెలంగాణకు మణిహారంగా నిలిచిన ప్రతిష్ఠాత్మకమైన మెట్రో రైల్ పట్టాలెక్కి ఏడేళ్లు పూర్తవుతుంది. ఈ నేపథ్యంలో రెండో దశలో చేపట్టబోయే పనులపై డీపీఆర్‌ రెడీ అయింది. శంషాబాద్‌ విమానాశ్రయం వరకు నిర్మించేందుకు ప్రతిపాదించిన మెట్రో మార్గం.. పలు ప్రత్యేకతల సమాహారంగా ఉండబోతోంది. విమానాశ్రయ కారిడార్‌లో అండర్‌ గ్రౌండ్ మార్గం నిర్మించేలా ప్రణాళిక రెడీ చేశారు. హైదరాబాద్ మెట్రో రైల్ విస్తరణలో భాగంగా రెండో దశ ప్రాజెక్ట్‌ను ముందుకు తీసుకెళ్లడానికి రాష్ట్ర ప్రభుత్వం వేగంగా అడుగులు వేస్తోంది. ప్రస్తుతం మూడు కారిడార్లలో మెట్రో సేవలు అందుబాటులో ఉండగా.. …

Read More »