Tag Archives: ICD Workshop

ఫోన్లో అతిగా గేమ్స్‌ ఆడటం ఒక రోగం! డిజిటల్ గేమింగ్ అడిక్షన్‌ను వ్యాధుల జాబితాలో చేర్చిన WHO

ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) డిజిటల్ గేమింగ్ అడిక్షన్‌ను ఒక వ్యాధిగా వర్గీకరించింది. ఇది ప్రపంచవ్యాప్తంగా ఏకరీతి చికిత్సకు దారితీస్తుంది. ఈ వర్గీకరణ వల్ల పరిశోధన, కొత్త మందుల అభివృద్ధికి దోహదపడుతుంది. గేమింగ్ అలవాటు పెద్దలు, పిల్లలలోనూ పెరుగుతోంది కాబట్టి వైద్యులను సంప్రదించడం ముఖ్యం.డిజిటల్ రంగం ఎంతగా విస్తరిస్తుందో అందరికి తెలుసు. ప్రపంచ వ్యాప్తంగా డిజిటల్ ప్లాట్‌ఫాంపై పనిచేసే వారి సంఖ్య పెరగిపోయింది. అదే విధంగా యువత ఎద్ద ఎత్తున డిజిటల్ గేమింగ్ పట్ల ఆసక్తి చూపుతోంది. గంటల తరబడి మొబైల్, ట్యాబ్, ల్యాప్ …

Read More »