దేశంలో యూపీఐ సేవలు ఓ రేంజ్‌లో విస్తరిస్తున్న విషయం తెలిసిదే. టీ కొట్టు మొదలు పెద్ద పెద్ద దుకాణాల వరకు అన్ని యూపీఐ పేమెంట్స్‌ను ఆహ్వానిస్తున్నాయి. ఈ నేపథ్యంలో తాజాగా యూపీఐ సేవలు ఆల్‌టైమ్ గరిష్ట స్థాయికి చేరుకున్నాయి. నవంబర్ నెలలో యూపీఐ ట్రాన్సాక్షన్స్ ఏకంగా 15.48 బిలియన్లకు చేరుకోవడం విశేషం. ఇది 38 శాతం వృద్ధితో సమానం. ఈ లావాదేవీల మొత్తం విలువ ఏకంగా రూ.21.55 లక్షలు కావడం గమనార్హం. ఈ విషయాలను నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా ఆదివారం విడుదల …
Read More »Tag Archives: India
దక్షిణాదిలో పార్లమెంట్ సమావేశాలు.. YCP ఎంపీ కొత్త డిమాండ్..!
పార్లమెంట్ సమావేశాల్లో ఒక సెషన్ దక్షిణాదిలో నిర్వహించాలనే డిమాండ్‌ను వైసీపీ ఎంపీ గురుమూర్తి తెరమీదకు తీసుకొచ్చారు. దేశ రాజధాని ఢిల్లీలో ప్రతికూల వాతావరణ పరిస్థితుల కారణంగా దక్షిణాదిలో పార్లమెంటు సమావేశాల ఏర్పాటు చేయాలని ఆయన విజ్ఞప్తి చేశారు. ఢిల్లీలో వేసవిలో తీవ్ర ఉక్కపోత, శీతాకాలంలో తీవ్ర చలితో పాటు వాయు కాలుష్యం ఏర్పడుతోందన్నారు. ఢిల్లీ వెదర్ పార్లమెంటు సభ్యుల పనితీరును ప్రభావితం చేస్తోందంటున్నారు. అందుకే 1950వ దశకం నుంచే దక్షిణ భారతదేశంలో పార్లమెంటు సమావేశాలు నిర్వహించాలి అన్న డిమాండ్ మొదలైందన్నారు. ఈ విషయమై 1968లో …
Read More »వేడి నీళ్లతో స్నానం చేస్తున్నారా..? వామ్మో.. ఈ సమస్యలుంటే గుండెపోటు వస్తుందట జాగ్రత్త..
చలికాలంలో చాలా మంది వేడి నీటితో స్నానం చేస్తారు.. చలి నుంచి ఉపశమనం పొందేందుకు ఇలా చేస్తుంటారు.. అయితే.. వేడి నీటితో స్నానం చేయడం వల్ల ఉల్లాసంగా అనిపిస్తుంది.. శారీరకంగా ఓదార్పునిస్తుంది. ఈ క్రమంలో మీరు, బీపీ లేదా హార్ట్ పేషెంట్ అయితే కొన్ని విషయాలను గుర్తుంచుకోవాలి.. లేకపోతే ప్రమాదంలో పడే అవకాశం ఉంది.చలి విజృంభిస్తోంది.. ఉష్ణోగ్రతలు భారీగా పడిపోతున్నాయి. అయితే, శీతాకాలంలో స్నానం చేయడానికి వేడి నీటిని ఉపయోగించడం చాలా సౌకర్యవంతమైన ఎంపిక.. ఈ అలవాటు శారీరక సౌఖ్యాన్ని అందించడమే కాకుండా మానసిక …
Read More »Pan Card 2.0: పాన్ కార్డ్ 2.O.. అసలేంటిది.? మీ కార్డు మళ్లీ మార్చుకోవాలా.?
అసలేంటి PAN 2.O ప్రాజెక్ట్?మొదటిసారిగా పర్మినెంట్ అకౌంట్ నెంబర్ PAN నుంచి 1972లో ఇన్ కమ్ ట్యాక్స్ చట్టాల్లోని సెక్షన్ 139A కింద పరిచయం చేశారు. ఇది పన్ను చెల్లించే వారి కోసం ఏర్పాటు చేసిన ఒక పర్మినెంట్ అకౌంట్. పన్ను చెల్లింపుదారులు తమ ఆదాయ, వ్యయాలను లెక్క చూపేందుకు ఏర్పాటు చేసిన అతి ముఖ్యమైన నెంబర్ ఇది. వాళ్లు చేసే ఎటువంటి లావాదేవీలైనా ఈ నెంబర్ ఆధారంగానే చెయ్యాల్సి ఉంటుంది. ఈ విషయం దాదాపు ట్యాక్స్ పేయర్స్ అందరికీ తెలిసిందే. అయితే ఇప్పుడు …
Read More »CAT 2024 Result Date: క్యాట్ 2024 ‘కీ’ విడుదల తేదీ వచ్చేసింది.. ఫలితాలు ఎప్పుడంటే..?
దేశంలోని ప్రతిష్ఠాత్మక ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్‌మెంట్(ఐఐఎం) కళాశాలల్లో మేనేజ్‌మెంట్ కోర్సుల్లో ప్రవేశం పొందేందుకు నిర్వహించే ప్రవేశ పరీక్ష- కామన్ అడ్మిషన్ టెస్ట్(క్యాట్) 2024.. నవంబర్ 24న దేశ వ్యాప్తంగా పలు పరీక్ష కేంద్రాల్లో నిర్వహించిన సంగతి తెలిసిందే. దేశంలో మొత్తం 170 నగరాల్లో ఈ పరీక్ష జరిగింది. ఆన్‌లైన్ కంప్యూటర్ ఆధారిత విధానంలో జరిగిన ఈ పరీక్ష ఆన్సర్ కీ డిసెంబర్ 3న విడుదలకానుంది. అభ్యంతరాలు డిసెంబర్ 5వ తేదీలోగా ఆన్‌లైన్‌లో తెలియజేయాల్సి ఉంటుంది. డిసెంబర్ నెలాఖరు లేదా వచ్చే ఏడాది జనవరి …
Read More »ఆకర్షణీయమైన ప్యాకేజీలకు ఆకర్షితులయ్యారో.. గోవిందా! విహార యాత్రల పేరుతో నయా దందా
టూర్స్ ట్రావెల్స్ ప్యాకేజీల పేరుతో ఈమధ్య కాలంలో దేశ వ్యాప్తంగా భారీ మోసాలకు పాల్పడుతున్నారు కేటుగాళ్లు. ఇప్పటికే పలు చోట్ల వందల సంఖ్యలో అమాయకులను మోసం చేశారు. ఇప్పుడు హైదరాబాద్‌లోనూ, నోయిడా లోనూ ఈ తరహా ఘటనలు వెలుగులోకి వచ్చాయి.స్పెషల్ హాలిడే ప్యాకేజీ.. ఆకర్షణీయమైన ఆఫర్.. మంచి తరుణం మించిన తొరదకదు. షో.. ఈక్షణమే బుక్ చేసుకోండి. ఆల్రెడీ 90పర్సెంట్ సీట్లు బుక్ అయ్యాయి.. ఇంకా ఆలస్యమయ్యారో గోల్డెన్ ఛాన్స్ మిస్ అవుతారు. ఇలాంటి బురిడీ మాటలకు అట్రాక్ట్ అయ్యారో.. అడ్డంగా బుక్ అవుతారు. …
Read More »యువకుడిపై యాసిడ్‌తో దాడికి యత్నం.. ఆ యువతి నిజంగానే అంత పని చేసిందా!
వివాహేతర సంబంధాలు, సహజీవనం.. వివిధ సందర్భాలలో తీవ్ర వివాదాస్పదంగా మారుతున్నాయి. ఒక్కోసారి ప్రాణాలు తీసే వరకు లేదా తీసుకునే వరకు వెళ్తున్నాయి.. తాజాగా.. ఏపీలో జరిగిన ఘటన సంచలనంగా మారింది.. వాస్తవానికి ప్రేమ పేరుతో అమ్మాయిలపై జరిగే దాడులపై పోలీసులు సీరియస్ గా తీసుకుంటున్నారు. ప్రేమించిన యువతి మోసం చేసినా, తాన మాట వినకపోయినా యువకులు యాసిడ్ దాడి చేయటం, కత్తులతో బెదిరించటం, హతమార్చడం వంటి ఘటనలు చాలానే చూశాం.. కానీ విజయవాడకు చెందిన ఓ మహిళ తనతో సహజీవనం చేసిన వ్యక్తిపై యాసిడ్ …
Read More »మహారాష్ట్ర సీఎంగా తెరమీదకు కొత్తపేరు.. ఇంతకీ మురళీధర్ మోహోల్ ఎవరు?
మహా సస్పెన్స్ కంటిన్యూ అవుతోంది. దేవేంద్ర ఫడ్నవీస్ లేదా ఏక్‌నాథ్ షిండేనా.. సీఎం ఎవరన్నది తేలిపోయే క్రమంలో మహాయుతి మీటింగ్ రద్దవ్వడం… షిండే స్వగ్రామానికి వెళ్లిపోవడం హాట్‌టాపిక్‌గా మారింది. ఈ క్రమంలో మహారాష్ట్ర సీఎం ఇంకా ఎవరో తేలలేదు.. కాని కొత్త ముఖ్యమంత్రి ప్రమాణస్వీకారం తేదీ మాత్రం ఖరారయ్యింది. డిసెంబర్ 5వ తేదీన మహారాష్ట్ర కొత్త కేబినెట్ ప్రమాణం చేస్తుంది.మహా సస్పెన్స్ కంటిన్యూ అవుతోంది. దేవేంద్ర ఫడ్నవీస్ లేదా ఏక్‌నాథ్ షిండేనా.. సీఎం ఎవరన్నది తేలిపోయే క్రమంలో మహాయుతి మీటింగ్ రద్దవ్వడం… షిండే స్వగ్రామానికి …
Read More »కేంద్రం గుడ్ న్యూస్.. వారికోసం 14 లక్షల ఆయుష్మాన్ కార్డ్‌లు
Ayushman Vay Vandana: ఆయుష్మాన్ భారత్-ప్రధాన్ మంత్రి జన్ ఆరోగ్య యోజన (AB-PMJ) కింద, కేంద్ర ప్రభుత్వం 70 ఏళ్ల వయస్సు ఉన్న వృద్ధులందరికీ కుటుంబ ప్రాతిపదికన సంవత్సరానికి రూ. 5 లక్షల వరకు ఉచిత చికిత్స అందించనుంది. ఆయుష్మాన్ భారత్-ప్రధాన్ మంత్రి జన్ ఆరోగ్య యోజన (AB-PMJ) కింద, కేంద్ర ప్రభుత్వం 70 ఏళ్ల వయస్సు ఉన్న వృద్ధులందరికీ కుటుంబ ప్రాతిపదికన సంవత్సరానికి రూ. 5 లక్షల వరకు ఉచిత చికిత్స అందించనుంది. సీనియర్ సిటిజన్లు వారి సామాజిక-ఆర్థిక స్థితితో సంబంధం లేకుండా …
Read More »అమెరికాలో ప్రాణాలు కోల్పోయిన మరో తెలుగు విద్యార్థి.. షికాగోలో కాల్చి చంపిన దుండగులు!
అమెరికాలో రోజు రోజుకీ గన్ కల్చర్ పెరిగిపోతోంది. కోటి ఆశలతో అడుగుపెట్టిన నవ యువకులు ప్రాణాలు కోల్పోతున్నారు. తాజాగా దుండగులు జరిపిన కాల్పుల్లో మరో తెలుగు విద్యార్థి బలయ్యాడు.అమెరికాలో భారతీయులపై దారుణాలు ఆగడంలేదు. కోటి ఆశలతో అడుగుపెట్టిన నవ యువకులు ప్రాణాలు కోల్పోతున్నారు. అమెరికాలో రోజు రోజుకీ గన్ కల్చర్ పెరిగిపోతోంది. తాజాగా దుండగులు చేతిలో మరో తెలుగు విద్యార్థి బలయ్యాడు. ఖమ్మం రూరల్ ప్రాంతానికి చెందిన సాయితేజ దారుణ హత్యకు గురయ్యాడు. రూరల్ మండలం రామన్నపేటకు చెందిన నూకారపు కోటేశ్వరరావు, వాణి దంపతుల …
Read More »