Tag Archives: Indian Students

భారత్‌ మాతాకీ జై.. దద్దరిల్లిన ఎయిర్‌పోర్ట్‌! ఇరాన్‌ నుంచి స్వదేశానికి విద్యార్థులు.. ఎంతమంది వచ్చారంటే?

ఇరాన్‌లోని సంఘర్షణ నేపథ్యంలో భారత ప్రభుత్వం ఆపరేషన్ సింధును ప్రారంభించి 290 మంది భారతీయ పౌరులను సురక్షితంగా స్వదేశానికి తిరిగి తీసుకువచ్చింది. ప్రత్యేక విమానంలో ఢిల్లీకి చేరుకున్న వారు భారత ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలిపారు. ఇరాన్ ప్రభుత్వం సహకారం అభినందనీయం. ఆపరేషన్ సింధు ఇజ్రాయెల్‌ నుండి కూడా పౌరులను తరలించనుంది.ఆపరేషన్ సింధులో భాగంగా ఇరాన్ నుంచి 290 మంది భారతీయ పౌరులను ఇండియాకు చేరుకున్నారు. ప్రత్యేక విమానంలో శుక్రవారం అర్థరాత్రి ఢిల్లీ విమానాశ్రయంలో ల్యాండ్‌ అయ్యారు. ఈ సమయంలో ‘భారత్ మాతా కీ జై’, …

Read More »