కేంద్ర విదేశాంగ మంత్రి జైశంకర్ రాజ్యసభలో సింధు జల ఒప్పందాన్ని నిలిపివేస్తున్నట్లు ప్రకటించారు. పాకిస్థాన్ ఉగ్రవాదాన్ని మద్దతు ఇవ్వడం ఆపేంత వరకు ఈ నిర్ణయం అమలులో ఉంటుందని స్పష్టం చేశారు. నెహ్రూ ప్రభుత్వం చేసిన తప్పులను మోదీ ప్రభుత్వం సరిదిద్దుతుందని, రక్తం, నీరు కలిసి ప్రవహించవని ఆయన పేర్కొన్నారు. రక్తం, నీరు కలిసి ప్రవహించవని, ఉగ్రవాదానికి పాకిస్థాన్ తన మద్దతు నిలిపివేసేంత వరకు సింధు జల ఒప్పందాన్ని నిలిపివేస్తామని బుధవారం రాజ్యసభలో కేంద్ర విదేశాంగ మంత్రి ఎస్ జైశంకర్ మరోసారి స్పష్టం చేశారు. సింధూ …
Read More »